Roja And Indraja In Oorilo Vinayakudu
Roja బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతలా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ షోకు నాగబాబు, రోజాలు న్యాయనిర్ణేతలుగా అదిరిపోయారు. మధ్యలో నాగబాబు Naga babu వెళ్లిపోయారు. ఆ తరువాత ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు మనో పర్వాలేదనిపిస్తున్నాడు. మొత్తానికి నాగబాబు రేంజ్‌లో కాకపోయినా కూడా బాగానే మెప్పిస్తున్నాడు. ఇక ఆ మధ్య కొన్ని రోజులు రోజా కూడా గ్యాప్ ఇచ్చింది.
Roja And Indraja In Oorilo Vinayakudu
రోజా Roja ఆరోగ్యం బాగా లేకపోవడంతో మధ్యలో వేరే వారితో కానిచ్చారు. సంగీత, ఇంద్రజ అంటూ కొంతమందిని తీసుకొచ్చారు. అందులో ఇంద్రజ బాగానే క్లిక్ అయింది. ఇక రోజా రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా ఇంద్రజే కావాలంటూ నెటిజన్లు కామెంట్లతో దండెత్తారు. అలా జబర్దస్త్ జడ్జ్‌గా రోజా సీటుకే ఎసరు పెట్టే లెవెల్‌లో సెగ తగిలింది. దీంతో ఇంద్రజను శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి తీసుకున్నారు.
Roja And Indraja In Oorilo Vinayakudu
అలా రోజా Roja , ఇంద్రజ Indraja మధ్య కోల్డ్ వార్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరిని వినాయక చవితి ఈవెంట్ ‘ఊరిలో వినాయకుడు’ కోసం తీసుకొచ్చారు. ఈ ఇద్దరిని వేర్వేరు టీంలుగా విడగొట్టారు.
Roja And Indraja In Oorilo Vinayakudu
లడ్డూ వేలం పాట అంటూ ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేశారు. ఒకరి మీద ఒకరు సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొత్తానికి ప్రోమోలోనే ఇలా ఉంటే.. ఈవెంట్‌లో రోజా, ఇంద్రజలు ఎంత రచ్చ చేశారో చూడాలి.
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
This website uses cookies.