
Roja Commnets On Adire Abhi White Paper Movie
Roja : అదిరే అభి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో వచ్చిన ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అభి. అప్పటి నుంచి ప్రభాస్‌తో స్నేహం కూడా ఉంది. అయితే అభి మాత్రం పలు రకాలుగా తన ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. హీరోగా, దర్శకుడిగా, కమెడియన్‌గా, హోస్ట్‌గా ఇలా అన్ని రకాలుగా తన టాలెంట్‌ను జనాలకు చూపించాడు.
ఓ వైపు నెలకు లక్షల రూపాయలు వచ్చే సాఫ్ట్ వేర్ కొలువును కూడా చేస్తుంటాడు. అమెరికా ఆఫర్లు వచ్చినా కూడా ఇండస్ట్రీ మీదున్న మక్కువతో వాటిని కాదన్నాడు. అలా అభి మొత్తానికి బుల్లితెర, వెండితెరపై దూసుకుపోతోన్నాయి. ఇంతకు ముందే పాయింట్ బ్లాంక్ అనే సినిమాతో అభి అందరినీ పలకరించాడు. ఇక ఇప్పుడు వైట్ పేపర్ అనే సినిమాతో రాబోతోన్నాడు.
Roja Commnets On Adire Abhi White Paper Movie
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రోజా మాట్లాడింది. అభి డ్యాన్స్, గ్రేస్ అంటే నాకు చాలా ఇష్టం. హీరోగా, దర్శకుడిగా, యాంకర్‌గా ఇలా అన్నింట్లోనూ నిరూపించుకోవాలని చూస్తాడు. మల్టీ టాలెంటెడ్. ఎంత చేసినా కూడా అభికి సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటుంది. అందుకే నాకు అభి అంటే ఇష్టం. వైట్ పేపర్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని రోజా తెలిపింది.
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
Laddulu : తెలుగు సంప్రదాయ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నది…
Fruits for Hydration : వేసవి కాలం మొదలైతేనే ఎండల తీవ్రత పెరిగి శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అధిక…
Ugadi astrology, : ఉగాది పండుగతో తెలుగు సంవత్సరానికి శ్రీకారం చుడతారు. కొత్త పంచాంగం ప్రకారం సంవత్సర ఫలితాలను జ్యోతిష్యులు…
YS Jagan : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. గత…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారారు. గత ఎన్నికల్లో కూటమిని గెలిపించడంలో ఆయన…
AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఉగాది పండుగ ఒక పెద్ద మార్పుకు వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజకీయ…
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.…
LPG Crisis : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత్‌లో కూడా…
This website uses cookies.