Home » Entertainment » Roja Counters On Varsha Make Up In Jabardasth
Entertainment

Roja : మేకప్ లేకపోతే అలా ఉంటుందా?.. వర్ష పరువుతీసిన రోజా

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 19, 2022, 8:00 pm
Advertisement

Roja : బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ స్టేజ్ నుంచి ఎంతో మంది పాపులర్ అయ్యారు. అందులో వర్షకు వచ్చిన క్రేజ్ మాత్రం వేరే లెవెల్. అంతకు ముందు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ చేస్తూ ఐదేళ్లు కష్టపడ్డా కూడా పేరు రాలేదు. కానీ జబర్దస్త్ స్టేజ్ మీద ఒక్కసారి కనిపించడంతో ఆమె జీవితం మారిపోయింది.

Advertisement

వర్ష జబర్దస్త్ బ్యూటీగానే ఫేమస్ అయింది. ఇక ఇమాన్యుయేల్‌లో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ మరింతగా ఫేమస్ చేశాయి. అయితే అది ఈ మధ్య శ్రుతిమించడంతో నెటిజన్లు చీవాట్లు పెట్టడం మొదలుపెట్టేశారు. దీంతో మధ్యలో ఇమ్ము వర్ష ట్రాక్‌ను పక్కన పెట్టేశారు. అందుకే ఇప్పుడు ఎక్కువగా వేరే టీంలో పని చేస్తోంది వర్ష. ఇక ఇప్పుడు బుల్లెట్ భాస్కర్‌ టీంలో వర్ష చేస్తోంది.

Roja Counters On Varsha Make up In Jabardasth

Advertisement

Roja : వర్షపై రోజా సెటైర్లు

వర్ష బుల్లెట్ భాస్కర్ ఫైమా ఇమాన్యుయేల్ కలిసి స్కిట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ స్కిట్లో వర్ష మేకప్ గురించి రోజా కౌంటర్ వేసింది. లోపలకి వెళ్లి మొహం కడుక్కుని వస్తాను అని వర్ష వెళ్తుంది. బయటకు మాత్రం ఫైమా వస్తుంది. అంటే మేకప్ లేకపోతే ఇంత ఘోరంగా ఉంటుందా? అని వర్ష మీద పరోక్సంగా రోజా కౌంటర్లు వేస్తుంది. దీంతో అందరూ నవ్వేస్తారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి