Roja Ramani : విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆర్తి అగ‌ర్వాల్.. షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన త‌రుణ్ త‌ల్లి

Authored By Sam C | The Telugu News | Updated on: July 25, 2022, 11:50 pm

roja ramani: తెలుగు తెర మీద తారాజువ్వలా దూసుకొచ్చిన యువతారల్లో ఆర్తీ అగర్వాల్ ఒకరు. ఊహించ‌ని విధంగా ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగింది. అయితే ఎదిగిందో అదే రేంజ్‌లో గ్రాఫ్ ప‌డిపోయింది. ప్రేమ విఫలం కావడం, అలాగే వైద్య చికిత్స వికటించడంతో ఆమె తిరిగి రాని లోకాలకు చేరిపోయారు. 2001 వ సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. నాలుగు సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌రుణ్‌తో ప్రేమాయ‌ణం విష‌యంలో ఈ అమ్మ‌డు చాలా పాపులారిటీ తెచ్చుకుంది.

వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లోనే తెరకెక్కడం గమనార్హం. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ బాగా చిగురించింది అని , ఆర్తి అగర్వాల్ పూర్తిస్థాయిలో తరుణ్ ను ప్రేమించిందనే వార్తలు కూడా వినిపించాయి.దాంతో ఆర్తి అగర్వాల్ కి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తరుణ్ వల్లే ఆర్తి అగర్వాల్ కెరియర్ లో ఓడదుడుకులు ఎదుర్కొంటుందని మీడియాలో అనేక రకాల వార్తలు రావడంతో ఆమె విషం తాగి ఆత్మహత్యయత్నం చేసింది. త‌రుణ్ ఫ్యామిలీ ఒప్పుకోక‌పోవ‌డంతోనే ఆమె విషం తాగింద‌ని అన్నారు.

roja ramani

roja ramani

Aarthi Agarwal : క్లారిటీ ఇచ్చేసిందిగా..

ఓ ఇంటర్వ్యూలో తరుణ్ పై వచ్చిన ఆరోపణలకు అతడి తల్లి సీనియర్ హీరోయిన్ రోజా రమణి స్పందించడం జరిగింది.ఇక రోజా రమణి మాట్లాడుతూ.. ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి. ఆమెను నేను ఒక సినిమా ఫంక్షన్ లో కలిసి మాట్లాడాను.తరుణ్, ఆర్తి అగర్వాల్ మంచి ఫ్రెండ్స్ అని వారి మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఆర్తి, త‌రుణ్ కెరీర్‌లో మంచిగా సెటిల్ అయ్యారు. వారికి ఎవ‌రు అడ్డు చెపుతారు. ఆర్తి అగ‌ర్వాల్ విషం తాగ‌డానికి త‌రుణ్ కాద‌ని చెప్పింది రోజా ర‌మ‌ణి. చివ‌రికి ఎన్నారై ను వివాహం చేసుకున్న‌ప్ప‌టికీ, ఆ బంధం అనేది నిలవలేకపోయింది.

Sam C

No bio available for this author.

Tags :
    1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

    2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

    3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

    4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

    5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

    6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

    7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp