Niharika : భర్త ఒళ్లో పడుకున్న నిహారిక.. ముద్దులు మాత్రం చైతన్యకు కాదట!

Authored By aruna | The Telugu News | Updated on: July 25, 2022, 1:24 pm

Niharika : నిహారిక నెట్టింట్లో ఎంత సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. తన భర్తను తెగ ఏడిపిస్తుంటుంది. ఇక ఈ మధ్య అయితే మెగా సిస్టర్లు పార్టీలంటూ తెగ అల్లరి చేస్తున్నారు. సుష్మిత, శ్రీజ, నిహారిక ఇలా ముగ్గురూ పార్టీలంటూ సందడి చేస్తున్నారు. మంచు లక్ష్మీ, శిల్పా రెడ్డి, సోషల్ మీడియా స్టార్ నిహారికలు కూడా వీరితో కనిపిస్తేున్నారు. ఇలా లేడీ గ్యాంగ్ అంతా కలిసి పార్టీలు అంటూ తిరుగుతున్నారు. ఇక ఇందులోనూ నిహారికతో ఆమె భర్త చైతన్య కూడా కనిపిస్తూ వచ్చాడు. ఇక చైతన్య, నిహారిక జోడి మాత్రం వెకేషన్లలో వెళ్లుంటారు.

ఫారిన్ వెకేషన్లు వేయడం నిహారికకు మహా ఇష్టం. ఓ ఏడాది పాటు అలా ఎప్పుడూ ఫారిన్ కంట్రీలోనే ఉండాలని అనిపిస్తుందట. కానీ అలా కుదరడం లేదని నిహారిక ఆ మధ్య చెప్పుకొచ్చింది. అసలే ఇప్పుడు నిహారిక వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వెంట వెంటనే వెబ్ సిరిస్‌లు చేస్తోంది. నటిస్తూ, నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఈ మధ్యే ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా మారింది. అయితే తాజాగా నిహారిక ఓ ఫన్నీ పోస్ట్ వేసింది. అందులో నిహారిక తన భర్త ఒళ్లో పడుకుని ఉంది. అయితే ఆ వీడియోను సుష్మిత తీసింది. అయితే ఆ వీడియోలో చైతన్య ఒల్లో నిహారిక పడుకున్నా కూడా ముద్దులు మాత్రం కెమెరా వైపు పెడుతోంది.

niharika post viral

niharika post viral

తాను తన భర్త ఒడిలో పడుకుని ఉన్నా కూడా ముద్దులు మాత్రం నీకే అక్కా అని తన అక్క సుష్మిత గురించిచెప్పుకొచ్చింది నిహారిక. మొత్తానికి ఈ మెగా సిస్టర్ల మధ్య అనుబంధాలు ఇలా చక్కగా ఉన్నాయని అర్థమవుతోంది. ప్రస్తుతం సుష్మిత, నిహారిక ఇద్దరూ కూడా ఒకే బాటలో నడుస్తున్నారు. ఈ ఇద్దరూ ఓటీటీ బేస్డ్ కంటెంట్‌లను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సుష్మిత అయితే గోల్డెన్ బాక్స్ అని ఓ ప్రొడక్షన్ కంపెనీని కూడా పెట్టేసింది. ఆల్రెడీ రెండు మూడు వెబ్ సిరీస్‌లు కూడా చేసేసింది. మరో వైపు నిహారిక కూడా ఆ ప్రాజెక్టులతో బిజీగాఉంది

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp