
Roja Shares Varsha Emmanuel Secret Pic
Roja : బుల్లితెరపై వర్ష ఇమాన్యుయేల్ చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మొదట్లో వీరి ట్రాక్ మీద అందరికీ కాస్త ఇంట్రెస్ట్ కలిగింది. కానీ రాను రాను అదే వెగటు పుట్టేసింది. వారు చేసే అతిని ప్రేక్షకులు భరించలేకపోయారు. దీనికి తోడు మల్లెమాల టీం క్రియేటివిటీ పిక్స్‌కు చేరింది. రష్మీ సుధీర్‌కు పెళ్లిళ్లు చేసినట్టుగా.. వీరిద్దరి మీద కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది.
అక్కడే తేడా కొట్టేసింది. ఈ ఇద్దరి లవ్ ట్రాకును జనాల మీద రుద్దేయడం, నీ చిత్రం చూసి అనే పాటను బ్యాక్ గ్రౌండ్‌లో వాడి వర్ష ఇమాన్యుయేల్‌ను తెగ లేపేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి ఈ ట్రాకు గాడి తప్పింది. జనాల విపరీతంగా ద్వేషించడం ప్రారంభించారు. అయినా కూడా జబర్దస్త్ టీం మాత్రం ఇంకా ఈ ట్రాకును వదిలపెట్టడం కనిపించడం లేదు.
Roja Shares Varsha Emmanuel Secret Pic
తాజాగా రోజా ఈ ట్రాకు తట్టి మరీ లేపుతోంది. రోజాకు వేరే పని ఏముండదన్నట్టు చేస్తుంది. రెండ్రోజుల క్రితం మీరిద్దరు ఎక్కడున్నారంటూ అందరి ముందే అడిగేసింది. ఆ రోజు నేను షూటింగ్‌లో ఉన్నాను..ఇమాన్యుయేల్ వేరే చోట ఉన్నాడు అని వర్ష చెప్పింది. దాంతో రోజా ఓ ఫోటోను చూపించింది. కారులో వర్ష ఇమాన్యుయేల్ ముచ్చట్లు పెట్టుకున్న ఫోటోను చూపించి అసలు గుట్టు బయటకు వచ్చేట్టు చేసింది. ఆ రోజు నాకు బాలేదని ఇమాన్యుయేల్‌కు ఫోన్ చేశాను.. నేను హాయ్ అని అనేదాంట్లోనే నా మూడో ఏంటో తెలిసిపోతుందని ఇమాన్యుయేల్ గురించి వర్ష చెప్పేసింది.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.