Roja Slaps emmanuel in Dasara Bullollu Latest Promo
Roja : అదేంటో.. ఈ మధ్యకాలంలో వస్తున్న షోస్, అందులో చూపెడుతున్న సన్నివేశాలు ఓ రేంజ్ కిక్కిస్తున్నాయి. ఇంతకీ నిజామా? లేక టీఆర్ఫీ కోసం ఇలా ప్లాన్ చేశారా అనేది సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాకుండా సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇక స్పెషల్ ఈవెంట్స్‌లో ఇలాంటి సీన్స్‌కి కొదవే లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ దసరా రోజు ఓ స్పెషల్ షో ప్లాన్ చేసి అందులో రోజాను బాగా హైలైట్ చేశారు.
Roja Slaps emmanuel in Dasara Bullollu Latest Promo
‘దసరా బుల్లోళ్ళు’ అంటూ జబర్దస్త్ బ్యాచ్ అందరితో ఓ ప్రత్యేకమైన ప్రోగ్రాం షూట్ చేశారు. ఈ షో అక్టోబర్ 15న ప్రసారం కానున్న నేపథ్యంలో ప్రోమో వీడియో రిలీజ్ చేసి అందులోని సన్నివేశాలతో ఊహించని షాకిచ్చారు. ఈ వీడియోలో జబర్దస్త్ కమెడియన్ అయిన ఇమ్మాన్యుయేల్ చెంప చెల్లుమనిపించింది రోజా. అంతటితో ఆగక ‘దించురా చేయి’ అంటూ ఇమ్మూపై గరం గరం అయింది.
Roja Slaps emmanuel in Dasara Bullollu Latest Promo
అయితే దీనంతటికీ కారణం మాత్రం వర్ష. అదేనండీ వర్ష- ఇమ్మాన్యుయేల్ మధ్య ఎఫైర్ ఉందని ఎప్పటినుంచో వింటున్నాం కదా. అయితే ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ మరో అమ్మాయిని వెంట పెట్టుకొచ్చాడు. ఇది చూసి కోపంతో రాజా దగ్గర ఫిర్యాదు చేసింది వర్ష. దీంతో రోజా పిలిచి అడుగుతుండగా.. ‘నాకిష్టమైన వాళ్ళతో నేనుంటా.. అయితే ఏంటి ఇప్పుడు?’ అని మీద మీదకు పోయాడు ఇమ్మూ. ఇక రోజాకు ఆవేశం ఆగక ఇమ్మాన్యుయేల్ చెంప చెళ్లుమనిపించింది. ప్రోమో వీడియోలో ఈ ఇంట్రెస్టింగ్ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.