Roja : జబర్దస్త్ నరేష్ భాగోతాన్ని వీడియో తీసిన రోజా.. దెబ్బకు షాకైన కమెడియన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : జబర్దస్త్ నరేష్ భాగోతాన్ని వీడియో తీసిన రోజా.. దెబ్బకు షాకైన కమెడియన్

Roja జబర్దస్త్ వేదిక మీద ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అంతకు ముందు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ వారు.. జబర్దస్త్ షోతో సెటిల్ అయ్యారు. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వారు.. ఇప్పుడు ఈ షోతో సెలెబ్రిటీలుగా మారి ప్రశంసలు అందుకుంటున్నారు. జబర్దస్త్ వేదిక మీద తన కష్టాలను చెప్పుకున్న నరేష్ అందరినీ ఏడిపించేశాడు. ఇప్పుడు నరేష్ బుల్లితెర మీద మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా జబర్దస్త్ నరేష్ వేసిన స్కిట్ మీద రోజా […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :25 September 2021,1:00 pm

Roja జబర్దస్త్ వేదిక మీద ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అంతకు ముందు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ వారు.. జబర్దస్త్ షోతో సెటిల్ అయ్యారు. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వారు.. ఇప్పుడు ఈ షోతో సెలెబ్రిటీలుగా మారి ప్రశంసలు అందుకుంటున్నారు. జబర్దస్త్ వేదిక మీద తన కష్టాలను చెప్పుకున్న నరేష్ అందరినీ ఏడిపించేశాడు. ఇప్పుడు నరేష్ బుల్లితెర మీద మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా జబర్దస్త్ నరేష్ వేసిన స్కిట్ మీద రోజా సెటైర్ వేసింది.

Roja Takes Jabardasth Naresh Rmance Video

Roja Takes Jabardasth Naresh Rmance Video

నరేష్ రొమాన్స్.. వీడియో తీసిన రోజా

నరేష్ వయసులో పెద్దవాడైనా కూడా చూడటానికి చిన్నపిల్లాడిలానే ఉంటాడు. ఎత్తు పెరగలేదు. దీంతో దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని కొన్ని స్కిట్లు వేస్తుంటారు. వచ్చిన లేడీ కంటెస్టెంట్లను అతడిని ఎత్తుకుంటారు.. ముద్దాడుతుంటారు. ఇక నరేష్ ఆ సమయంలో తెగ సిగ్గపడుతుంటాడు. 21 ఏళ్ల నరేష్ పెళ్లి కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అయితే తాజాగా రోజా మాటలతో ఓ విషయం బయటకు వచ్చింది. నరేష్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసింది.

Roja Takes Jabardasth Naresh Rmance Video

Roja Takes Jabardasth Naresh Rmance Video

నరేష్ తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్‌తో స్కిట్లో భాగంగా రొమాన్స్ చేశాడు. అది కాస్తా శ్రుతి మించుతుండటంతో రోజా వీడియో తీసింది. ఏం చేస్తున్నారు మేడం అని నరేష్ అడిగేశాడు. ఏం లేదు.. నీ సంగతి వీడియో తీసి.. మీ గర్ల్ ఫ్రెండ్‌కు పంపిస్తా అని రోజా బ్లాక్ మెయిల్ చేయడంతో దెబ్బకు షాక్ అయ్యాడు. ఇక అంతకు ముందు రష్మీ కూడా అలాంటి పంచే వేసింది. లేడీ కంటెస్టెంట్‌తో రొమాన్స్ చేయడంతో.. నువ్ హ్యాపీ కదా?? అని నరేష్‌ను అదోలా రష్మీ అడిగేసింది. దీంతో తలదించుకున్నాడు నరేష్.

Roja Takes Jabardasth Naresh Rmance Video

Roja Takes Jabardasth Naresh Rmance Video

 

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది