RRR 2 Rajamouli intentionally do that mistake
RRR 2 : రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కిన మరో అద్బుత చిత్రం RRR. మెగా నందమూరి కాంబోలో సినిమా తీయాలంటే అదో పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఈ క్రమంలో అలాంటి సాహసాన్ని సునాయాసంగా చేశాడు జక్కన్న. RRR సినిమా ఫ్యాన్స్ కోరుకున్న దాని కన్నా ఎక్కువ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు. RRR కేవలం ఇండియాలోనే కాదు గ్లోబల్ మార్కెట్ పై కూడా తన సత్తా చాటింది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, చరణ్ ల నటనకు వరల్డ్ వైడ్ గా సినీ ప్రేమికులు నీరాజనాలు పడుతున్నారు. ఇఈమధ్యనే ఆర్.ఆర్.ఆర్ సినిమా జపాన్ లో రిలీజైంది. జపాన్ వర్షన్ చూసి అక్కడ ఆడియన్స్ కూడా సినిమాని సూపర్ హిట్ చేశారు.
అయితే వరల్ వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ కి వచ్చిన క్రేజ్ చూసి కొత్తగా ఆర్.ఆర్.ఆర్ 2 ఉంటుందని హింట్ ఇస్తున్నాడు రాజమౌళి. రీసెంట్ గా లాస్ ఏంజిల్స్ లో ట్రిపుల్ ఆర్ 2 కూడా ప్లానింగ్ లో ఉందని అన్నాడు. అయితే రాజమౌళి ఇది అక్కడ మాత్రమే చెప్పడానికి కారణం వరల్డ్ సినీ లవర్స్ ఆర్.ఆర్.ఆర్ 2 ఉందని చెబితే ఆర్.ఆర్.ఆర్ ని ఎక్కువ చూసేస్తారు అని అలా చెప్పినట్టు టాక్. రాజమౌళి అంత పెద్ద దర్శకుడు ఆర్.ఆర్.ఆర్ 2 ఉందని అబద్ధం చెబుతాడా అంటే ఏమో సినిమా ప్రమోషన్స్ కోసం ఏమైనా చెప్పొచ్చని అంటున్నారు ఆడియన్స్.
RRR 2 Rajamouli intentionally do that mistake
ఏది ఏమైనా ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. మొన్నటిదాకా నెట్ ఫ్లిక్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్న ఆర్.ఆర్.ఆర్ ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ లో కూడా అందుబాటులో ఉంది. ఓ పక్క జీ 5 లో కూడా ట్రిపుల్ ఆర్ అందుబాటులో ఉంది. ఇలా నేషనల్ వైడ్ గా కాకుండా వరల్డ్ వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ సంచలనాలు సృష్టిస్తుంది. తప్పకుండా ఆర్.ఆర్.ఆర్ 2 ఉంటే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. నిజంగానే ఆర్.ఆర్.ఆర్ 2 ఉంటే మాత్రం మెగా నందమూరి హంగామా మళ్లీ షురూ అయ్యే ఛాన్స్ ఉంది. అసలైతే రాజమౌళి మహేష్ సినిమా చేసే హడావిడిలో ఉన్నాడు. సో ట్రిపుల్ ఆర్ 2 ఇప్పుడప్పుడే సాధ్యం కాదని చెప్పొచ్చు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.