RRR 2 Movie : “RRR 2” రాబోతుంది కానీ అందులో ఈసారి చరణ్, తారక్ అంటూ విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

RRR 2 Movie : “RRR 2” రాబోతుంది కానీ అందులో ఈసారి చరణ్, తారక్ అంటూ విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్ వీడియో వైరల్..!!

RRR 2 Movie : “RRR” సినిమా ఆస్కార్ అవార్డు గెలవటంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. దేశ ప్రధాని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “RRR” అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో విదేశాలలో చాలా ఇంటర్వ్యూలలో “RRR 2” కూడా తీయబోతున్నట్లు జక్కన్న తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక ఐడియా కూడా వచ్చినట్లు త్వరలోనే స్క్రిప్ట్ రూపంలో పనులు స్టార్ట్ చేస్తున్నట్లు రాజమౌళి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :14 March 2023,6:40 pm

RRR 2 Movie : “RRR” సినిమా ఆస్కార్ అవార్డు గెలవటంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. దేశ ప్రధాని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “RRR” అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో విదేశాలలో చాలా ఇంటర్వ్యూలలో “RRR 2” కూడా తీయబోతున్నట్లు జక్కన్న తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక ఐడియా

RRR Movie Writer Vijayendra Prasad Words About Next RRR 2 Movie Heroes

RRR Movie Writer Vijayendra Prasad Words About Next RRR 2 Movie Heroes

కూడా వచ్చినట్లు త్వరలోనే స్క్రిప్ట్ రూపంలో పనులు స్టార్ట్ చేస్తున్నట్లు రాజమౌళి తెలియజేశారు. అయితే ఆస్కార్ గెలవడంతో “RRR” సినిమా స్క్రిప్ట్ రైటర్ విజయేంద్రప్రసాద్ నీ ఓ వెబ్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … హీరోల బట్టి కాకుండా స్క్రిప్ట్ బట్టి.. ఇద్దరు హీరోలను తీసుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. “RRR” ఆస్కార్ గెలవడం నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందని అన్నారు.

RRR: Ram Charan & Jr NTR's Fight Sequence To Bring Tears; 'Baahubali' Writer  KV Vijayendra Prasad Teases Their Jaw-Dropping Chemistry!

RRR 2 గురించి మాట్లాడుతూ ఇద్దరు హీరోలు కంటిన్యూ అవుతారని స్పష్టం చేశారు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మరి కొంతమంది హీరోలను కలుపుకుని సినిమా చేసే అవకాశం ఉందని విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “RRR” మొదటి భాగంలో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ నటించడం జరిగింది. ఆ రీతిగానే సెకండ్ పార్ట్ లో మరి కొంతమంది హీరోలు కలిసే అవకాశం ఉందని స్క్రిప్ట్ బట్టి… నిర్ణయాలు ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది