
samantha responds after many days of her divorce
Samantha సమంత, నాగ చైతన్య విడాకులు జరిగి పది రోజులు అవుతున్నా కూడా ఇంకా హాట్ టాపిక్‌గా ఉంది. సమంత మీద వచ్చిన రూమర్లు అన్నీ ఇన్నీ కావు. రకరకాల వార్తలు రాశారు. చివరకు ఎఫైర్లు ఉన్నాయని, పిల్లల్ని కనేందుకు కూడా సిద్దంగా లేదని, డబ్బు కోసమే చైతన్యను పెళ్లి చేసుకుంది అవకాశవాది అంటూ రకరకాల రూమర్లు వచ్చాయి. వాటిపై సమంత తెగ ఫీలైంది. ఇలా వ్యక్తిగతంగా తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ సమంత వాపోయింది.
sadhna singh gets netizens post about samantha
సమంత చుట్టూ చేరిన కొంత మంది ఆమెను మార్చేశారంటూ కథనాలు వచ్చాయి. వారిలో మేకప్ ఆర్టిస్ట్ సాధన, స్టైలిష్ట్ ప్రీతమ్, చిన్మయి, గైనకాలజిస్ట్, నందినీ రెడ్డి ఇలా కొంత మంది వల్ల సమంత మారిపోయిందని అందరూ కామెంట్లు చేయసాగారు. అయితే ఇందులో ప్రీతమ్‌తో సమంతకు సంబంధాలు అంటగట్టారు. అందులో తాజాగా ప్రీతమ్ స్పందించాడు. తాను సమంతను అక్కా అని పిలుస్తాను.. అలాంటప్పుడు ఇలా చెత్త సంబంధాలను ఎలా రాస్తారంటూ ఫైర్ అయ్యాడు.
lawyer About on samantha naga chaitanya divorce
ఇక తాజాగా సాధన సింగ్‌కు నెటిజన్లు చురకలు వేస్తున్నారు. మీరు మా సమంతను వదిలేయండి..విడాకుల కారణాలు మీకు మాత్రమే తెలుసు.. మీరు కావాలంటే ప్రీతమ్‌తో ఎంజాయ్ చేయండి. కానీ మా సమంతను వదిలేయండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి సాధన గట్టిగా రిప్లై ఇచ్చింది. ఇలాంటి మనుషులు దేవుడు ఈ భూమ్మిదకు ఎలా తీసుకొచ్చాడో అంటూ అసహనం వ్యక్తం చేసింది.మొత్తానికి సమంత విడాకుల విషయం వల్ల సాధన, ప్రీతమ్‌లే ఎక్కువ ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.