Sai Pallavi : సాయి పల్లవి బీచ్ సైడ్ పిక్స్.. స్లీవ్ లెస్ తో షాక్ ఇచ్చేసింది..!
ప్రధానాంశాలు:
Sai Pallavi : సాయి పల్లవి బీచ్ సైడ్ పిక్స్.. స్లీవ్ లెస్ తో షాక్ ఇచ్చేసింది..!
Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈమధ్యనే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి నటించడం కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అమరన్ సక్సెస్ జోష్ లో ఉన్న సాయి పల్లవి అదే జోష్ లో జాలీ ట్రిప్ కి వెళ్లినట్టు ఉంది.
Sai Pallavi : సాయి పల్లవి బీచ్ సైడ్ పిక్స్.. స్లీవ్ లెస్ తో షాక్ ఇచ్చేసింది..!
Sai Pallaviబీచ్ సైడ్ వెళ్తే బికినీ..
తన ఫ్రెండ్స్ తో ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్లిన అమ్మడు బీచ్ సైడ్ స్లీవ్ లెస్ ఫోటోలతో సర్ ప్రైజ్ చేసింది. మామూలుగా ఎవరైనా జాలీ ట్రిప్ వేస్తే అది కూడా బీచ్ సైడ్ వెళ్తే బికినీ వేస్తారు. కానీ సాయి పల్లవి గ్లామర్ షోకి దూరం కాబట్టి అమ్మడు జస్ట్ స్లీవ్ లెస్ ఫోటో స్టిల్స్ తో సర్ ప్రైజ్ చేసింది. సాయి పల్లవి తన గ్లామర్ షోతో కాకుండా నటనతోనే ఆడియన్స్ మనసులు గెలిచేస్తుంది.
ఆమె ఏం చేసిన ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. సాయి పల్లవి ఈ జాలీ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.