Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi అన్నా, ఆయన డ్యాన్సులు, గ్రేసులు అన్నా తెలియని వాళ్లెవ్వరూ ఉండరు. ఇక తెరపై డ్యాన్సులు వేయాలంటే అది చిరంజీవి తరువాతే. గ్రేసుతో కూడా డ్యాన్స్ అంటే చిరు వేయాల్సిందే. అయితే ఇప్పుడు అంతటి గ్రేసుతో డ్యాన్స్ వేయగల హీరోయిన్లు ఎవ్వరూ లేరు. ఈ మధ్య కాలంలో సాయి పల్లవి మాత్రం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమె డ్యాన్స్ చేస్తే నెమలి నాట్యమాడినట్టే ఉంటుందని అంతా అంటారు. అలాంటి సాయి పల్లవి డ్యాన్సులకు చిరు కూడా ఫిదా అయ్యారట. లవ్ స్టోరీ ఈవెంట్‌లో చిరు, సాయి పల్లవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు…
ఫిదా సినిమాలో సాయి పల్లవిని మాత్రమే చూశాడట. వరుణ్ తేజ్‌ను చూడలేదని స్టేజ్ మీదే చిరంజీవి చెప్పాడు. అలాంటి సాయి పల్లవికి తన సినిమాలో చెల్లి పాత్రను ఇస్తే నో అని చెప్పిందట. అయితే ఆమెతో చెల్లి పాత్రను కూడా మాస్ నంబర్ డ్యాన్స్ వేసే రోల్ చేయాలని చిరు మనసులోఉందట. ఆమె ఈ చిత్రానికి నో చెప్పాలని మనసులో అనుకున్నాడట.. అలానే సాయి పల్లవి కూడా నో చెప్పిందట. ఇలా సాయి పల్లవి నో చెప్పడం గురించి చిరు స్టేజ్ మీద చెప్పడంతో ఆమె అవాక్కైంది.
మధ్యలో మైక్ అందుకుని.. నేను అలా నో చెప్పలేదు.. నాకు రీమేక్‌లంటే భయం. అందుకే నో చెప్పాను.. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఒక్కరినీ మీ గురించే అడిగాను.. రామ్ చరణ్‌ను ఓసారి కలిశాను.. మిమ్మల్ని ఎప్పుడైనా కలుస్తాను అని అనుకున్నా.. ఇలా కలిశాను. మీరంటే నాకు అంత ఇష్టం సర్ అని సాయి పల్లవి తన అభిమానాన్ని చాటింది. అయితే స్టేజ్ మీదకు ఎక్కిన తరువాత సాయి పల్లవి, చిరు పక్కనే నిల్చుంది. ముచ్చట్లు పెట్టింది. హగ్ చేసుకున్నారు. ఇక చిరు వెళ్లేటప్పుడు కాళ్లు కూడా మొక్కింది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.