Home » Entertainment » Sakshi Agarwal Hot Pics Goes Viral
Entertainment

షర్ట్ బాగుంది ప్యాంట్ కూడా వేసుకుంటే బాగుండేది.. బిగ్ బాస్ బ్యూటీ పిక్ వైరల్

Authored By
Admin
The Telugu News | Published on: December 12, 2020, 1:35 pm
Advertisement

బిగ్ బాస్ బ్యూటీ సాక్షీ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు మరీ అంత సుపరిచితురాలేమీ కాదు. తమిళ బిగ్ బాస్ మూడో సీజన్‌లో అందాలను విచ్చల విడిగా ఆరబోసింది సాక్షి. సినిమాల్లోనూ సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ బాగానే ఫేమస్ అయింది. కానీ బిగ్ బాస్ షో మాత్రం మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఎక్కువ రోజులు బిగ్ బాస్ షోలో లేకపోయినా కూడా సాక్షి మాత్రం ఫుల్ ఫేమస్ అయింది. లాస్లియాతో కోల్డ్ వార్, కెవిన్‌తో రహస్య బంధం, ఇలా ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ ట్రాక్ బాగానే క్లిక్ అయింది.

Advertisement

Anchor Suma About Sudigali Sudheer Craze

ఒక్క చాక్లెట్ కోసం కూడా యుద్దం లాంటి గొడవ చేశారు. అలా మొత్తానికి సాక్షి అగర్వాల్ షోతో బాగానే ఫేమస్ అయింది. బయటకు వచ్చిన సాక్షి అందాల ఆరబోతను రెట్టింపు చేసింది. సోషల్ మీడియాలో సాక్షి చేసే హాట్ షోను భరించలేరు. కుర్రాళ్లను పడేయడమే ధ్యేయంగా నాభి అందాలు, ఎద అందాలతో వల వేస్తుంది. సాక్షి చీర కట్టులో మెరిసినా, బుల్లి నిక్కర్లు వేస్తూ సందడి చేసినా కూడా ఆ ఫోటోలు ఫుల్ వైరల్ అవుతుంటాయి. తాజాగా సాక్షి చేసిన ఫోటోల దాడి మామూలుగా లేదు.

Advertisement

హాట్ హాట్ ఫోటోలతో సందడి చేసే సాక్షి.. తన నడుము, జీరో సైజ్ అందాలను బాగానే ప్రదర్శిస్తుంది. ఈ షేప్‌లోకి రావడానికి, జీరో సైజ్ మెయింటైన్ చేయడానికి తాను ఎన్ని కష్టాలు పడిందో, బొద్దుగా ఉన్నావంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నారని తన వేదనను చెప్పుకొచ్చింది. అలా అందరూ తనను గేలి చేయడంతోనే ఈ రోజు ఇలా ఇంత అందంగా మారానని చెప్పుకొచ్చింది. మొత్తానికి సాక్షి ఇప్పుడు షేర్ చేసిన ఫోటోల్లో షర్ట్ మాత్రమే ధరించింది. తొడ అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను రెచ్చ గొడుతోంది. సాక్షి ఫోటోలను చూస్తుంటే.. షర్ట్ బాగుంది ప్యాంట్ కూడా వేసుకుంటే బాగుండేది.. అనే డైలాగ్ గుర్తుకు వస్తోంది. సాక్షి అగర్వాల్ కాలా సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించి బాగా ఫేమస్ అయింది.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి