Sakshi Agarwal : ఎరుపు రవికలో పైట జరిపి భారీ ఎద అందాలు చూపుతూ.. కాక రేపుతున్న సాక్షి అగర్వాల్
Sakshi Agarwal : మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా దూసుకుపోతున్నది అందాల భామ సాక్షి అగర్వాల్. కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఈ భామ…పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తమిళ్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది.సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది.

sakshi agarwal viral pics in social media
తాజాగా ఈ భామ సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో దిగిన ఫొటోలు ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు చీరకట్టు ఫొటోల్లోనూ సాక్షి అగర్వాల్ చాలా హాట్‌గా కనబడుతోంది. తెలుపు రంగు చీరలు పూలు కనబడుతుండగా, పైటను కొద్దిగా జరిపి కట్టుకుని భారీ ఎద అందాలు చూపుతూ కుర్రకారు మతి పోగొడుతోంది సాక్షి అగర్వాల్.. నడుము, నాభి అందాలు కనిపించేలా స్టైలిష్‌గా కూర్చొని ఒక చేతిన భూమ్మీద, మరొక చేతిన తన తలమీద పెట్టుకుని సాక్షి అగర్వాల్ హొయలు పోతున్నది.
Sakshi Agarwal : చీర కట్టులో నడుము అందాల ఆరబోత..

sakshi agarwal viral pics in social media
ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వెరీ హాట్ బ్యూటీ, సిజ్లింగ్ స్టార్’ అని కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా చీరకట్టులో హీరోయిన్స్ కుందనపు బొమ్మల్లా కనబడుతుంటారని అందరు అంటుంటారు. అయితే, ఈ భామ కుందనపు బొమ్మలా కనబడుతూనే చాలా హాట్ అండ్ సెక్సీగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సాక్షి అగర్వల్ ‘120 హవర్స్’ అనే హాలీవుడ్ ఫిల్మ్‌లోనూ నటిస్తుండటం విశేషం.