Rashmika Mandanna : కెమెరాల ముందు వంగి మరి టైట్ అందాలతో మోత మోగించిన రష్మికా మందన్న.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : కెమెరాల ముందు వంగి మరి టైట్ అందాలతో మోత మోగించిన రష్మికా మందన్న.. వీడియో

Rashmika Mandanna : భారతీయ చలనచిత్ర రంగంలో అతి తక్కువ టైంలో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మికా మందన్న . కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు అందుకున్న తర్వాత మంచి పాపులారిటీ సంపాదించింది. 2021లో “పుష్ప” సినిమాతో తలరాత పూర్తిగా మార్చేసుకుంది. తన స్టెప్పులు మరియు నటనతో అందరిని ఆకట్టుకుంది. దీంతో ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో.. లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వాస్తవానికి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :3 April 2023,1:00 pm

Rashmika Mandanna : భారతీయ చలనచిత్ర రంగంలో అతి తక్కువ టైంలో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మికా మందన్న . కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు అందుకున్న తర్వాత మంచి పాపులారిటీ సంపాదించింది. 2021లో “పుష్ప” సినిమాతో తలరాత పూర్తిగా మార్చేసుకుంది. తన స్టెప్పులు మరియు నటనతో అందరిని ఆకట్టుకుంది. దీంతో ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో.. లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

Salman Khan And Rashmika Mandanna Visuals in Nita Mukesh Ambani Cultural Centre

Salman Khan And Rashmika Mandanna Visuals in Nita Mukesh Ambani Cultural Centre

వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభోత్సవ ప్రతి వేడుకకు బాలీవుడ్ భామల చేత స్టెప్స్ వేయించేవాళ్లు. కానీ ఈసారి సౌత్ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన మరియు తమన్నా చేత లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇప్పించారు. ఈ రకంగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల ఓ సిని పార్టీ కార్యక్రమానికి హాజరయ్యింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ హీరోలు వాళ్ళ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Rashmika Mandanna aka Srivalli Look Gorgeous In Black At Nita Mukesh  Ambani's NMACC | DAY 02 - YouTube

అయితే మీడియా ప్రతినిధి కెమెరా మాన్లతో ఎప్పుడూ చనువుగా ఉండే రష్మిక… ఈ కార్యక్రమం ప్రారంభంలో అదిరిపోయే పోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్ దానిపై గోల్డెన్ కోట్ డెకరేషన్ కలిగిన దుస్తులలో…కెమెరాల ముందు వంగి మరి టైట్ అందాలతో మోత మోగించింది. ఎద మరియు బ్యాక్ అందాలను చూపిస్తూ అదిరిపోయే స్మైల్ తో రష్మిక ఇచ్చిన ఫోజులు వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది