Samantha : బెడ్ రూమ్ లో .. అదీ సముద్రం పక్కన బెడ్ రూమ్ లో .. సమంత చేసిన పని వైరల్ అవుతోంది !

Advertisement

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తోంది. అయితే దర్శకుడు లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టర్కీ దేశానికి సమంత , విజయ్ దేవరకొండ వెళ్లారు. ఖుషి సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. అయితే ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుగుతుండడంతో సమంత , విజయ్ దేవరకొండ విహరిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా సమంత స్టార్ హోటల్లో సముద్రం ఒడ్డున తన రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. అందులో ఒక కాఫీ తాగుతున్న కప్ ఫోటో చూపించింది.

Advertisement

అందులో కింద విజయ్ దేవరకొండ నడుచుకుంటూ వెళుతున్న ఫోటో వైరల్ అయింది. కాస్త షూటింగ్ టైం లో ఖాళీగా దొరికిన వీళ్ళిద్దరూ కలిసి ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే గతంలో ‘ మహానటి ‘ సినిమాలో సమంత , విజయ్ దేవరకొండ కలిసి నటించారు. ఇప్పుడు ఖుషి సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తిస్థాయిలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఈ సినిమా సెట్స్ లో విజయ్ దేవరకొండ , సమంత చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఇద్దరు చాలా ఓపెన్ మైండ్ కలిగిన వ్యక్తులు కావడంతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.

Advertisement
Samanta in bed room viral news
Samanta in bed room viral news

ఇక సమంత కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాలు చేస్తుంది. గతంలో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే సీటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది. త్వరలోనే హాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సమంత పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు అన్ని పాన్ ఇండియా సినిమా ఆఫర్లే వస్తున్నాయి. ఏది ఏమైనా సమంత హీరోయిన్గా ఫుల్ ఫామ్ లో ఉంది. వ్యక్తిగతంగా ఫెయిల్ అయిన సినిమాల పరంగా మాత్రం సమంత టాప్ ప్లేస్ లో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement
Advertisement