Samantha : అక్కినేని అభిమానులు పండుగ చేసుకునే వార్త.. చైతన్య, సామ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు?
Samantha : అవును.. అక్కినేని అభిమానులు అందరూ ఇక పండుగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఇన్ని రోజులు సమంత, నాగ చైతన్య… విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై అక్కినేని అభిమానులు ఎక్కువగా బాధపడ్డారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. త్వరలో చైసామ్ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. చివరకు అవన్నీ ఉత్త ముచ్చట్లే అయిపోయాయి.ఆ నెగెటివ్ వార్తల నుంచి కాస్త ఉపశమనం పొందగానే.. అక్కినేని అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ గుడ్ న్యూస్ గురించి తెలిస్తే.. అక్కినేని అభిమానులతో పాటు..

samanth and naga chaitanya good news to akkineni fans
నాగ చైతన్య, సమంత అభిమానులు ఎగిరి గంతేస్తారు. హమ్మయ్య ఇప్పటికైనా సమంత, నాగ చైతన్య.. కాస్త ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ విడాకుల గోల తప్పింది అని సంబురాలు చేసుకుంటారు.అక్కినేని అభిమానులందరికీ.. తమ పెళ్లి రోజున ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు సమంత, చైతన్య. ఇంతకీ ఏంటది అంటారా? త్వరలోనే పిల్లలను కనేందుకు సామ్, చైతన్య.. ప్లాన్ చేస్తున్నారట. ఇన్ని రోజులు కెరీర్ బిజీలో పడ్డారు. కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి..
Samantha : త్వరలోనే అక్కినేని వారసుడు రాబోతున్నాడట
పిల్లలను కనేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకే.. సమంత కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు. కథలు కూడా వినడం లేదు. నాగ చైతన్య కూడా కొన్ని రోజులు విరామం తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇద్దరూ కలిసి పెళ్లి రోజున ఏం చెబుతారు.. అనే దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. అయితే.. సమంత ఇప్పటికే కన్సీవ్ అయిందా? లేక.. భవిష్యత్తులో వాళ్లు పిల్లలకు ప్లాన్ చేసుకుంటున్నారా? అనే విషయాలు తెలియాలంటే.. పెళ్లి రోజున అఫిషియల్ గా వాళ్లు ప్రకటించే వరకు ఆగాల్సిందే.

samanth and naga chaitanya good news to akkineni fans