Home » Entertainment » Samantha About Dreams And Changing World
Entertainment

Samantha : బెడ్ మీద అప్పటి వరకు పడుకుంటే కుదరదు!.. సమంత సంచలన పోస్ట్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 4, 2021, 1:29 pm
Advertisement

గత నెల రోజుల నుంచి సమంత వార్తలు మీడియా, సోషల్ మీడియాను కుమ్మేస్తూనే ఉంది. విడాకుల విషయంపై ఎన్నెన్నో కథనాలు వచ్చాయి. సమంత, నాగ చైతన్య విడిపోయారు, వేర్వేరుగా ఉంటున్నారనే రూమర్లు కోకొల్లలుగా వచ్చాయి. కానీ వాటిని కొంత మంది మాత్రం నమ్మలేదు. అవన్నీ గాలి వార్తలే అని కొట్టిపారేశారు. కానీ తీరా అవే నిజమయ్యాయి.

Advertisement

samantha about dreams and changing world

తామిద్దరం విడిపోతోన్నాం, ఇకపై భార్యాభర్తల్లా ఉండబోమని తెలిపారు. తామిద్దరం ఇకపై స్నేహితులుగా తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. అయితే ఈ విడాకుల వెనుక చాలా మథనమే జరిగిందని టాక్. తన సినీ కెరీర్‌కు అడ్డుపడుతున్నారనే నెపంతోనే సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా సమంత ఓ పోస్ట్ చేసింది.

Advertisement

samantha taking 200 crores from naga chaitanya

Samantha సమంత విడాకుల కారణం ఇదేనా?

అక్టోబర్ 2న విడాకుల విషయాన్ని ప్రకటించిన సమంత.. దాదాపు ఒకరోజంతా కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. నేటి ఉదయం ఓ పోస్ట్ వేసింది. అందులో తన విడాకుల కారణాలను పరోక్షంగా చెప్పినట్టు కనిపిస్తోంది. మనం ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు మనం మారాలి.. మన పని మనం చేసుకోవాలి.. మధ్యాహ్నం వరకు బెడ్ మీద పడుకుంటే కుదరదు.. అలా పడుకుని కలలు కంటే ఏదీ జరగదు అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Samantha Promotes Ekam Early Learning

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి