Samantha About Her Divorce With Naga Chaitanya
Samantha: సమంత, నాగ చైతన్య వ్యవహారానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. నాగచైతన్య - సమంత నాగచైతన్యతో విడిపోయి పది నెలలు పైనే అవుతోంది… కాని ఇంకా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇష్యూలో వైరల్ న్యూస్ అవుతూనే ఉన్నారు ఇద్దరు. వీరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాము. ఒక విషయం మర్చిపోక ముందే.. మరోక విషయం హైలెట్ అవుతూ.. నెట్టింట హడావిడి జరుగుతుంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సమంత నాగ చైతన్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ” మా విడాకులు కూల్ గా జరగలేదు అంటూ బిగ్ బాంబ్ పేల్చిన సమంత. మా ఇద్దరిని ఒకే గదిలో పెడితే కచ్చితంగా పదునైనా ఆయుధాలు పెట్టాలంటూ హోస్ట్ కరణ్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది.
ఈ ఒక్క మాటతో అక్కినేని అభిమానులు కోపంతో ఊగిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు సమంత చాలా దూరంగా ఉంటుంది . అయితే సమంత కావాలని సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందంటూ ఓ వార్త బయటకు వచ్చింది . మరో వైపు పుష్ప2లో కూడా సమంత ఎలాంటి ఐటెం సాంగ్ చేయడం లేదట. ఫ్యూచర్‌లో మళ్లీ ఐటెం సాంగ్ చేయనని చెప్పిందట. దీంతో సమంత ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎంతైన చైతూకి భార్యగా ఉన్న సమంత ఐటెం సాంగ్ చేయడం వారిని కూడా బాధపెట్టింది.
Samantha About Her Divorce With Naga Chaitanya
అక్కినేని కుటుంబం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం. టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరావు వారసత్వాన్ని నాగార్జున నిలబెట్టారు.. ఆయన వారసత్వాన్ని నాగచైతన్య,అఖిల్ నిలబెడుతున్నారు. . సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత నాగ చైతన్య సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన నాగార్జున అంతా పేరు తెచ్చుకో లేకపోతున్నారు. ఇక నాగచైతన్య – సమంత విడాకులు తరువాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే నాగచైతన్యపై ప్రస్తుతం రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. యంగ్ హీరోయిన్ శోభితా దూళిపాలతో ఆయన డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ స్ర్పెడ్ అవుతున్నాయి. వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.