Samantha : సమంత సీక్రెట్ ప్లేస్‌లో కొత్త టాటూనా..? లోదుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న అక్కినేని కోడలు.. వైరల్ ఫిక్స్..!
Samantha : సమంత అక్కినేని Samantha ఒక్కోసారి అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తుంది. ఆ మధ్య బికినీలో కనిపించేసరికి అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు. ఆ సమయంలో నాగ చైతన్యతో సమంత Samantha వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే బికినీలో దర్శనమివ్వడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. ఆ సమయంలో సమంత Samantha వేసిన కౌంటర్లు, మధ్య వేలును చూపిస్తూ తిప్పికొట్టిన సెటైర్లు అందరికీ తెలిసిందే.అయితే సమంత మధ్యలో కొన్ని రోజులు అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ వచ్చింది. […]
Samantha : సమంత అక్కినేని Samantha ఒక్కోసారి అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తుంది. ఆ మధ్య బికినీలో కనిపించేసరికి అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు. ఆ సమయంలో నాగ చైతన్యతో సమంత Samantha వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.
అయితే బికినీలో దర్శనమివ్వడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. ఆ సమయంలో సమంత Samantha వేసిన కౌంటర్లు, మధ్య వేలును చూపిస్తూ తిప్పికొట్టిన సెటైర్లు అందరికీ తెలిసిందే.అయితే సమంత మధ్యలో కొన్ని రోజులు అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ వచ్చింది.
ఇక ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. అలాంటి సమంత తాజాగా మరోసారి మంటపెట్టేసింది. హ్యాండ్ బ్యాగ్‌ల ప్రొడక్టలు, సౌందర్య ఉత్పత్తుల కోసం సమంత Samantha బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్టున్నారు. అందులో భాగంగా సమంత రెచ్చిపోయింది.
లోదుస్తుల్లో అలా వంగిన సమంత.. ఆ అందాలతో వల Samantha
బ్రా ఒక్కటే ధరించి షాకిచ్చింది. కింద ప్యాంట్ వేసుకుంది. ఇక సమంత అలా లోదుస్తుల్లో అద్దం ముందు నిలబడి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. లిపి స్టిక్ పెట్టుకుంటూ ఇచ్చిన పోజు..
వంగిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. నాభి, నడుము అందాలను చూసి నెటిజన్లకు చెమటలు పడుతున్నాయి. ఇక ఎద కింది భాగంలో ఉన్న టాటూ కూడా వైరల్ అవుతోంది.