Samantha: సమంత… నీ చూపులు మా వీపును గుచ్చుకుంటున్నాయి..!
Samantha: సమంత చూపులో చిలిపి తనమే కాదు నవ్వులో కొంటెదనం కూడా ఉంటుందన్న విషయం తన మొదటి సినిమా ‘ ఏ మాయ చేశావే ‘ లోనే అర్థమైపోయింది. అందుకే ఈ సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్య సమంత తో ప్రేమలో పడ్డాడు. ఫ్యాన్స్ ఎక్కడపడితే అక్కడ పడిపోయారు. అంతగా తన చూపులతో గాలేం వేస్తుంది సమంత. సమంత చూపులో మత్తు కూడా ఉంటుంది. ఆ మత్తులో ఊగుతూ ఆకాశంలో తేలిపోతున్న అభిమాలు చుక్కల్లా కనిపిస్తున్నారు.
Samantha లేటెస్ట్ ఫోటోస్ తో ‘ పోకిరి ‘ డైలాగ్ చెబుతున్న ఫ్యాన్స్ ..!
సమంత తాజాగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసింది. ఈ ఫొటోస్ అభిమానుల ను ఆకట్టుకోవడమే కాదు… తన చూపులు వాళ్ళ వీపుకు తగులుతున్నాయంటూ సరదాగా కామెంట్స్ కూడా చేసుకుంటున్నారు. చాకులాంటి చూపూలతో చూస్తుంటే నిజంగానే గుచ్చుకుంటాయి మరి. అంతేకాదు ఈ ఫోటోస్ కి బ్యూటీ ఆఫ్ ది ఏంజిల్.. యు ఆర్ ఆల్వేస్ బ్యూటీ క్వీన్ అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి.