
Samantha Naga Chaitanya official Note On Divorce
Samantha సమంత ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో కొత్త కొత్త కథనాలు పుట్టుకొస్తున్నాయి. కానీ చై, సామ్ మాత్రం నోరు విప్పడం లేదు. ఏది కూడా క్లారిటీగా చెప్పడం లేదు. మొన్నటికి మొన్న ఓ నెటిజన్ సమంతను ఓ ప్రశ్న అడిగేశాడు. నిజంగానే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా? అంటూ అడిగేశాడు. దానికి సామ్ మంచి సమాధానమే ఇచ్చింది.
Samantha Akkineni on Drunken Man
తాను ముంబైకి షిఫ్ట్ అవ్వడం లేదు అని, అది కేవలం రూమర్.. అలా వందల రూమర్లు వస్తున్నాయని అవేవీ నిజం కాదని సమంత చెప్పేసింది. అందులో సమంత చెప్పిన మాటలను బట్టి చూస్తే.. విడాకుల వ్యవహారం కూడా రూమర్ అని తెలుస్తోంది. కానీ నేరుగా ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించలేదు? అనేది మరో అనుమానం. ఇలా ఎన్నెన్నో సందేహాలతో వీరి వ్యవహారం యూటర్న్‌లు తిరుగుతోంది.
samantha Akkineni Condemns Rumors On Shifting Mumbai
బయట జనాలు ఇంతలా మాట్లాడుకుంటూ ఉంటే.. సమంత మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తోంది. తాజాగా ఆమె ఓ తాగుబోతు చేసిన పనికి పగలబడి నవ్వేసింది. మిస్ అయినట్టు.. తనది తాను రిపోర్ట్ ఇచ్చుకున్నాడట ఓ తాగుబోత. ఆ సీన్ చూసి సమంత తెగ నవ్వేసుకుందట.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.