Samantha : విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతున్న సమంత ను మర్చిపోని నాగచైతన్య… తిరిగి కలుస్తారా…?

Authored By Ramu | The Telugu News | Published on: March 9, 2024, 6:00 pm
  •  Samantha : విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతున్న సమంత ను మర్చిపోని నాగచైతన్య... తిరిగి కలుస్తారా...?

Samantha  : తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంట చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అంతేకాక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వీరిద్దరు బెస్ట్ కపుల్ అని కూడా చెప్పాలి.అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఎంత పాపులర్ అయ్యారో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యారు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ విడిపోతారు అనేది అసలు ఎవరు ఊహించి ఉండరు. ఎంతోమంది అభిమానులకు వీరి విడాకులు షాకింగ్ అనిపించింది. పెళ్లయిన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఇప్పటికి కూడా వీరిద్దరూ కలిస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి నాగచైతన్య మరియు సమంత అభిమానులు మధ్య ఘర్షణ మొదలైంది.

అయితే విడాకులు తీసుకున్న అనంతరం సమంత తన సోషల్ మీడియా ఖాతా నుండి నాగచైతన్య ను అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. కానీ నాగచైతన్య మాత్రం అలా చేయలేదు. ఇప్పటికి కూడా నాగచైతన్య సమంతను ఫాలో అవుతూనే ఉన్నారు. దీంతో సమంత పై నాగచైతన్యకు ప్రేమ ఉందని, ఇంతకంటే ప్రత్యేకంగా నిరూపించుకోవాలా అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ ను నిలదీస్తున్నారు. నాగచైతన్య బంగారం లాంటి వ్యక్తి అని నిజమైన ప్రేమ అంటే నాగచైతన్యది అని చిన్న చిన్న మనస్పర్దాల వలన సమంత తొందరపడిందంటూ నాగచైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో సమంత మాట్లాడిన మాటలు పరోక్షంగా నాగచైతన్య విమర్శించేలా అనిపించాయి. కానీ నాగచైతన్య మాత్రం ఏ రోజు కూడా సమంతను విమర్శించలేదని , ఇంకా రెండు సందర్భాలలో అయితే పొగుడుతూ మాట్లాడాడని గుర్తు చేసుకున్నారు. ఇక వీరిద్దరూ విడిపోయి ఇప్పటికే మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మళ్లీ ఖచ్చితంగా కలవాలని ,వీరిద్దరూ జంట చాలా బాగుంటుందని , అభిమానులు కోరుకుంటున్నారు. మరి వీరిద్దరు తిరిగి కలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.

Ramu

No bio available for this author.

  1. "Gold Rate Today : పసిడి ప్రియులకు మరో షాక్.. 25 నవంబర్ 2026 మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం తగ్గింది!"

  2. "Rashmi Gautam : రష్మితో లిప్‌లాక్ కావాలన్న కమెడియన్.. బుల్లెట్ భాస్కర్ కౌంటర్‌..!"

  3. "Chicken Shop Business : చికెన్ షాప్ పెడితే లాభమా.. న‌ష్ట‌మా..1 కిలోకు ఎంత మిగులుతుందంటే? అసలు లెక్కలు ఇవే!"

  4. "Today Horoscope : 25 నవంబర్ 2026 బుధ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

  5. "Huzurnagar News : నిరుద్యోగులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు.. రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"

  6. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

  7. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp