Samantha : సామ్రాట్ రెడ్డి అక్క ఇంత హాట్‌గానా?.. అక్కడ చేయి వేసిన సమంత

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 19, 2021, 7:40 pm

Samantha బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డి అందరికీ తెలిసిందే. రెండో సీజన్‌లో సామ్రాట్ తేజస్వీ ట్రాక్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. షో చివరి వరకు వచ్చే సరికి గీతా మాధురి సామ్రాట్ రిలేషన్ మీద రకరకాల ట్రోల్స్ వచ్చాయి. అయితే సామ్రాట్ ఫ్యామిలీ విషయాలు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. సామ్రాట్ మొదటి పెళ్లి, విడాకులు, రెండో పెళ్లిఇలా అన్నీ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక సామ్రాట్ అక్క శిల్పా రెడ్డి గురించి కూడా నెట్టింట్లో ఎక్కువగా చర్చలు నడుస్తుంటాయి.

Samantha And Shilpa Reddy Pics

Samantha And Shilpa Reddy Pics

శిల్పా రెడ్డి ఎక్కువగా సమంతతోనే ఉంటుంది. సమంతకు అన్నింట్లో శిల్పా రెడ్డి చేదోడువాదోడుగా ఉంటుంది. అర్బన్ ఫార్మింగ్, కుకింగ్ లెర్నింగ్, ఫిట్ నెస్ విషయంలో ఇలా అన్నింట్లో సమంతను శిల్పా రెడ్డి గైడ్ చేస్తుంటుంది. శిల్పా రెడ్డి, ప్రీతమ్, సాధన సింగ్, చిన్మయి, నందినీ రెడ్డి ఇలా అంతా కూడా ఓ గ్యాంగ్. సమంత చుట్టూ ఓ కోటరీలా వీరంతా ఉంటారు. సమంత విడాకులకు కూడా వారే కారణమంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అలా సమంతతో ఎప్పుడూ కనిపించే శిల్పా రెడ్డి ఇప్పుడు షాక్ ఇచ్చింది.

Samantha శిల్పా రెడ్డితో సమంత

Samantha And Shilpa Reddy Pics

Samantha And Shilpa Reddy Pics

తాజాగా సమంత ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో శిల్పా రెడ్డి హాట్ లుక్కులో కనిపించింది. జానెడు కూడా లేని ఓ బుల్లి నిక్కర్‌ను ధరించినట్టుంది. ఇక ఆమె ఎంత పొడుగ్గా ఉంటుంది.. ఆమె కాళ్లు ఎంత పొడుగ్గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలా ఆమె కూర్చోవడం, బుల్లి నిక్కర్‌లో అలా ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. ఇద్దరూ అలా పక్కపక్కన కూర్చోవడం, సమంత ఆమె తొడ మీద చేయి వేయడం, ఆమె కూడా సమంత చేతి మీద చేయి వేయడం చూస్తుంటే వారి స్నేహం ఏంటో అర్థమవుతోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp