samantha are gym workouts with dogs
Samantha :అదేంటో గానీ.. ఈ నడుమ సమంత చాలా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఏం చేసినా సరే త్వరగానే నెట్టింట్లో వైరల్ కావడంతో మీడియా కూడా బాగానే కవర్ చేస్తోంది. చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియా ఆమె చుట్టే తిరుగుతోంది. కాగా సమంత ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యాన్స్‌కు దగ్గరగానే ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి విషయాలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.అయితే ఫిట్ నెస్ విషయంలో సమంత చాలా కమిట్ మెంట్ తో ఉంటుంది. నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ.. కష్టతర మైన ఫీట్లు కూడా చాలా ఈజీగా చేసేస్తుంది సమంత. వర్కౌట్స్‌కు సంబంధించి సమంత ఏ పోస్టు చేసినా సరే క్షనాల్లోనే వైరల్ అయిపోవడం కామన్. ఇప్పుడు కూడా ఇలాంటి పోస్టు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
samantha are gym workouts with dogs
అయితే ఉదయాన్నే సమంత వర్కౌట్స్ చేస్తున్నట్టు మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. సమంత తన పెంపుడు కుక్కలను పక్కన పెట్టుకుని మరీ వర్కౌట్స్ చేస్తుంది. ఆ రెండు కుక్కలు కూడా ఆమె చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. అంటే చైతన్యతో విడిపోయిన తర్వాత ఎక్కడకు వెళ్లినా ఒంటరితనం ఫీల్ కాకుండా వాటితో టైమ్ పాస్ చేస్తోందని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
This website uses cookies.