Samantha : ఏంటి సమంత ఆ పని గురించి ఇలా మాట్లాడింది.. అదంటేనే అంత ఇష్టమట… నివ్వెరపోతున్న నెటిజన్లు
Samantha : సమంత రుతుప్రభు గురించి తెలుసు కదా. తను తెలుగులోనే కాదు.. తమిళంలోనూ టాప్ హీరోయిన్. గత దశాబ్దం నుంచి తను తెలుగు, తమిళం ఇండస్ట్రీని ఏలుతోంది. తనకు పెళ్లయి.. విడాకులు అయినా తన కెరీర్ మాత్రం అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు. పెళ్లి తర్వాతనే తనకు అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత తను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. ప్రస్తుతం తను మయటైటిస్ అనే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
అయినా కూడా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆ వ్యాధికి సరైన ట్రీట్ మెంట్ ను తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది సమంత.సమంత ఇటీవల యశోద అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తాజాగా శాకుంతలం అనే సినిమాలో సమంత నటించింది. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ.. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇటీవల సమంత పాల్గొన్నది. బక్కచిక్కినట్టు సమంత కనిపించడంతో అభిమానులు అందరూ తనపై ఒకరకమైన జాలి చూపించారు. సమంత ఏంటి ఇలా బక్కచిక్కిపోయావు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తనను ప్రశ్నించారు.
Samantha : ఓ ఇంటర్వ్యూలో ఆ పని గురించి సమంతను ప్రశ్నించిన యాంకర్
అయితే.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఆ లైఫ్ గురించి కూడా చెప్పుకొచ్చింది సమంత. ఆ పని అంటే ఇష్టమా లేక ఫుడ్ అంటే ఇష్టమా అంటూ సమంతను యాంకర్ ప్రశ్నించగా.. ఏమాత్రం మొహమాటపడకుండా.. తనకు ఆ పని అంటేనే ఇష్టం అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఫుడ్ లేకపోయినా ఉంటాను కానీ.. ఆ పని లేకుండా మాత్రం ఉండలేను అంటూ సమంత ఇచ్చిన ఆన్సర్ కు అందరూ షాక్ అయ్యారు. అప్పట్లో సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.