Samantha : నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు..నాగచైతన్యను ప్రేమించడమే.. సమంత సెన్సేషనల్ కామెంట్స్..!!
Samantha : సౌత్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇక సమంత అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లయిన కొన్నాళ్ళకి విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా సమంత ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో సమంత అంత యాక్టివ్ గా కనిపించడం లేదనిపిస్తుంది. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ సినిమాకి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు.
అయితే ఇటీవల ఓ అభిమాని మీరు బాగా బాధపడ్డా సందర్భం ఏంటి అని అడిగారు. దానికి సమంత వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యల నుంచి త్వరగా బయటపడలేకపోయానని, ఆ వెంటనే అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ నాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి అని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అని, ప్రస్తుతం ఆరోగ్యం మీద పూర్తి దృష్టి పెట్టానని, కొన్ని సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఆరోగ్యం పై ఫోకస్ పెట్టానని ఆమె తెలిపారు. గతంలో సమంతకు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఖుషి సినిమా నుంచి సమంత గ్యాప్ ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆరోగ్య దృష్ట్యా సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యం మెరుగు పడగానే సినిమాలలో నటించేందుకు రెడీగా ఉన్నారు.
సమంత చేసేందుకు సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. ఆరోగ్యం మెరుగు పడగానే సినిమాలో చేసేందుకు రెడీగా ఉన్నారు. తెలుగులో సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మరే సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఇక హిందీలో సీటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నా ఆమె దాని నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలలోకి బిజీ అయిపోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలకు గ్యాప్ ఇచ్చి పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా కూడా దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.