Samantha : వాటి సైజ్ మరీ తగ్గించేస్తోందిగా.. రెచ్చిపోతోన్న సమంత

Authored By Cinema Desk | The Telugu News | Published on: April 1, 2022, 11:00 am

Samantha  : సమంత ఈ మధ్య చేస్తోన్న అందాల ఆరబోత గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య రాను రాను పొట్టి పొట్టి బట్టలు వేస్తోంది. బట్టల సైజును తగ్గించేస్తోంది. ఇక ఇప్పుడు బికినీలాంటి డ్రెస్సును ధరించేసింది. మొన్నటికి మొన్న క్లీవేజ్ షోతో కాకరేపేసింది. ఆ డ్రెస్సింగ్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అలా తన మీద వచ్చిన విమర్శలపై సమంత సెటైర్లు వేసింది.

మనం 2022లో ఉన్నాం అయినా కూడా వస్త్రాలను ఆధారంగా చేసుకుని మహిళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేస్తున్నాం.. ఇక మనం ఎప్పుడు మారతాం అన్నట్టుగా సమంత చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సమంత రెచ్చిపోయింది. తన బట్టలు, అందులోని అందాల ప్రదర్శన చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

Samantha Cosmo India Cover Pic

Samantha Cosmo India Cover Pic

Samantha : సమంత అందాల ఆరబోత..

కాస్మో ఇండియా అనే మేగజైన్ సంస్థ సమంత కవర్ ఫోటోను వేసింది. సమంత గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. కమర్షియల్ సక్సెస్‌లు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోందని, ఎంతో టాలెంట్ ఉన్న నటి అని తెలిపింది. మొత్తానికి ఈ కవర్ ఫోటోలో సమంత మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండు ముక్కల దుస్తులను ధరించింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp