
murali mohan gives clarity about Samantha Naga Chaitanya divorce
Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉన్న నాగ చైతన్య, సమంత నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరు విడిపోవడం అంతటా చర్చనీయాంశంగా మారింది. 2010లో వచ్చిన ‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు. ఆ సినిమాలో నాగ చైతన్య, సమంత జోడి అందరిని ఆకట్టుకుంది. ‘ఏమాయ చేశావే’ భారీ హిట్ కొట్టడంతో.. తెలుగులో సమంతకు వరుస ఆఫర్లు వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యరు.
2021 అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో చై-సామ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ ఇద్దరు ఏ కారణంతో విడిపోయారని విషయం ఇప్పటికి ఓ పెద్ద మిస్టరీనే. విడాకుల అనంతరం సామ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరి విడిపోయి ఇప్పటికి ఏడాది అవుతున్న.. ఏదో ఒక వార్త వీరి గురించి వస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా నాగ చైతన్య కోసం సామ్ ఎంత పెద్ద తాజాగా చేసింది అంటూ ఓ వార్త వస్తుంది. అదేంటంటే.. బాలీవుడ్ లో చాలా రోజులైనా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్. హిందీలో అందరి డైరెక్టర్లతో ట్రై చేసిన హిట్స్ రాకపోవడంతో..
samantha did great job for Naga Chaitanya
ఇప్పుదు సౌత్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు. జవాన్ అనే టైటిల్ తో వస్తుంది ఈ సినిమా. ఇందులో నయనతార హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాను 2019 లోనే అట్లీ అనుకున్న సమయంలో హీరోయిన్ గా సమంత ను అనుకున్నాడట.. ఈ విషయం ఆమెకు చెప్పినప్పుడు.. తాను తానా భర్త చైతన్య అలాగే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇందులో నుండి తప్పుకుందట. అయితే తన భర్తతో ఉండాలి అని అంత పెద్ద సినిమా నుండి తప్పుకున్న సామ్ ఇప్పుడు చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె చేసిన ఈ త్యాగం వృధా అయినట్లు అయ్యింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.