Home » Entertainment » Samantha Gym Workout Video 2
Entertainment

Samantha : బ్లాక్ టైట్ ఫిట్ లో జిమ్ వర్కౌట్స్ చేస్తూ అదరగొట్టిన సమంత.. వీడియో

Authored By
Ramu
The Telugu News | Published on: March 10, 2024, 3:00 pm
Advertisement

Samantha : సౌత్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఆమెకు అనుకోకుండా మయోసైటీస్ వ్యాధి వచ్చింది. దీంతో ఆమె సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తున్నారు. ఇక తెలుగులో చివరిగా ‘ ఖుషి ‘ సినిమాలో నటించారు. అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నారు. మరియు జిమ్ వర్కౌట్ చేస్తున్న వీడియోలను తమ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ వీడియోలు కూడా నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

Advertisement

తాజాగా సమంత సోషల్ మీడియాలో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. బ్లాక్ టైట్ ఫిట్ లో సమంత ట్రైనర్ సహాయంతో వర్కౌట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనారోగ్యం కారణంగా బ్రేక్ తీసుకున్న సమంత జిమ్ లో ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పూర్తిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని తమ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. అయినా కూడా సమంత నిత్యం వర్కౌట్స్ చేస్తూ తన బాడీని ఇంకా ఫిట్ గా చేసుకుంటున్నారు. ఇక సమంత బాలీవుడ్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 లో నటిస్తున్నారు. అలాగే సీటాడెల్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఇక ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో రాజీ అనే పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఆల్రెడీ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 1 లో నటనతో సమంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు త్వరలోనే సీటాడెల్ వెబ్ సిరీస్ విడుదల కాబోతుంది. ప్రస్తుతం సమంత ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ తన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. స్పై థ్రిల్లర్ర్ డ్రామా ది ఫ్యామిలీ మెన్ 2లో సమంత రాజీ పాత్రను పోషించారు. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. ఇందులో మనోజ్ భాజ్ పేయి ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో షరీఫ్ హష్మీ ప్రియమణి కూడా నటించారు. ఇకపోతే తన ఇంస్టాగ్రామ్ లో వర్క్ అవుట్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. వీడియోలో సమంత బ్లాక్ టైట్ ఫిట్ లో ట్రైనర్స్ సహాయంతో వర్కౌట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సమంత అనారోగ్యంగా ఉన్న వర్కౌట్స్ మాత్రం అస్సలు వదలదని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి