Home » Entertainment » Samantha Ideal Husband Is Vijay Devarakonde
Entertainment

Samantha : సమంతకి కరెక్టు భర్త విజయ్ దేవరకొండే.. ఈ మాట అన్నది మరెవరో కాదు..??

Authored By
Breaking News
The Telugu News | Updated on: August 16, 2023, 3:09 pm
Advertisement

Samantha : హైదరాబాద్ HICC కన్వెన్షన్ సెంటర్ లో ఆగస్టు 15వ తారీకు జరిగిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా “ఖుషి ఆడియో కాన్సెర్ట్” వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ సమంత పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో చర్చనియాంశంగా మారింది. ఈ ఆడియో వేడుకలో సమంత పట్ల విజయ్ దేవరకొండ చూపించిన గౌరవం మరియు అభిమానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisement

ఇద్దరు కలిసి స్టేజిపై డ్యాన్స్ వేసినప్పుడు మంచి బాండింగ్ ప్రేక్షకులను ఆకర్షించింది. దీంతో కొంతమంది అభిమానులు సమంతకి కరెక్టు భర్త విజయ్ దేవరకొండే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత అనారోగ్యానికి గురైన సమయంలో ఇంకా “ఖుషి” సినిమా లేట్ అవుతున్న తరుణంలో సమంత సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు తెలియజేయడం జరిగింది.

Samantha ideal husband is Vijay Devarakonde

Advertisement

ఆ సమయంలో విజయ్ దేవరకొండ నువ్వు త్వరగా కోలుకోవడమే తమకు ముఖ్యమని.. మిగతా విషయాలు ఏమీ ఆలోచించవద్దు అని తెలియజేశారు. అంతేకాకుండా “ఖుషి” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె బర్త్ డే వేడుకలు చాలా సర్ప్రైజ్ గా విజయ్ ప్లాన్ చేయటం జరిగింది. ఇప్పుడు “ఖుషి” ఆడియో వేడుకలు ఆమెను ఎత్తుకొని మరి.. డాన్స్ చేయటంతో చాలామంది అభిమానులు సమంతా.. ముందు నాగచైతన్యతో కాకుండా విజయ్ దేవరకొండతో కనెక్ట్ అయ్యుంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయి ఉంటే.. చాలా బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి