Home » Entertainment » Samantha Is Away From Love Story Success Celebrations
Entertainment

Samantha : దూరంగా ఉంటోందా? పెడుతున్నారా?.. లవ్ స్టోరీ సెలెబ్రేన్స్‌లో కనిపించని సమంత

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 25, 2021, 2:10 pm
Advertisement

Samantha సమంత Samantha నాగ చైతన్య naga chaitanya వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి విడాకుల రచ్చ రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. మీడియా, సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ అవుతున్నా కూడా.. ఈ ఇద్దరూ నోరు విప్పడం లేదు. నోరు తెరిచి కుండ బద్దలు కొట్టడం లేదు. నర్మగర్భంగా సూక్తులు వల్లిస్తోంది సమంత. ఇలాంటవన్నీ మీడియా తన టీఆర్పీల కోసం రాస్తుంటుంది అన్నట్టు తాను పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను వేరుగా చూస్తాను అని చైతూ చెప్పాడు.

Advertisement

Samantha Is Away From Love Story Success Celebrations

కనిపించని సమంత.. Samantha

అలా ఈ ఇద్దరూ విడాకుల వ్యవహారం మీద మాత్రం ప్రత్యక్షంగా స్పందించడం లేదు. వారు స్పందించకపోయినా కొన్ని పనుల ద్వారా విడాకులు మాత్రం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో ఓ సినిమా విడుదలై, హౌస్ ఫుల్ అవ్వడంతో ఇండస్ట్రీకే కొత్త ఊపిరి వచ్చింది. పైగా అది తన భర్త సినిమా. లవ్ స్టోరీ సక్సెస్ మీద సమంత ఇంత వరకు స్పందించలేదు. అయితే తాజాగా ఓ ఫోటో బయటకు వచ్చింది.

Advertisement

Samantha Demands Huge Money From Naga Chaitanya For Divorce

అందులో సమంత Samantha మాత్రం కనిపించలేదు. లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడంతో చైతూ, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల, నాగార్జున, అఖిల్, ఆమిర్ ఖాన్ ఇలా అందరూ కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. కానీ సమంత Samantha మాత్రం అందులో లేదు. ఎందుకంటే ఆమె చైతూకు దూరంగా చెన్నైలో ఉంటోంది కాబట్టి. ఇలా ఈ ఇద్దరి మధ్య ఎంత దూరం పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఇద్దరూ ఈ విషయాన్ని బయటకు వచ్చి ఎప్పుడు చెబుతారో చూడాలి.

Advertisement

 

Samantha Is Away From Love Story Success Celebrations

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి