
samantha-kajal agarwal After Marrige Glamour roles
samantha-kajal agarwal : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా పక్క రాష్ట్రం వాళ్ళే చలామణి అవుతున్నారు. గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి.. అందాల ఆరబోతకి ఏమాత్రం లిమిటేషన్స్ పెట్టుకోకపోవడంతోనే మన వాళ్ళు ఎక్కువగా ఏ ముంబై మోడల్స్‌నో ..ఢిల్లీ నుంచో..లేదా తమిళ..మలయాళ చిత్ర పరిశ్రమలలో సత్తా చాటుతున్న వాళ్ళనో తీసుకు వస్తున్నారు. వీరిలో కష్టపడే తత్వం సినిమా పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు…వృత్తే దైవంగా భావించే వాళ్ళు స్టార్ హీరోయిన్స్‌గా కొన్నేళ్ళ పాటు ఒక వెలుగు వెలుగుతారు. అభిమానులను కోట్లలో సంపాదించుకుంటున్నారు. అయితే భాష ఏదైనా హీరోయిన్స్‌లో ఎక్కువ మంది గ్లామర్ రోల్స్ చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే సినిమాకి ఇదొక కమర్షియల్ ఫార్ములా.
గ్లామర్‌గా..ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా నిలబడే వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళకి కొన్ని కథలు మాత్రమే సెట్ అవుతాయి. యూనిక్‌గా ఎలాంటి క్యారెక్టర్స్ అయినా ఛాలెంజింగ్‌గా తీసుకునే వాళ్ళు అంటే ముందు వరసలో ఉండేది మాత్రం ఖచ్చితంగా కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని. టాలీవుడ్‌లో ఈ ఇద్దరిది చాలా లాంగ్ జర్నీ. ఈ జర్నీలో అటు సమంత గానీ ఇటు
కాజల్ గానీ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. టాలీవుడ్ స్టార్స్‌తో నటించి బ్లాక్ బస్టర్స్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని కెరీర్ మంచి ఊపు మీద ఉంది. వీళ్ళు ఒప్పుకోవాలే గానీ ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్.. బాలీవుడ్‌లోనూ అవకాశాలు వచ్చి ఒళ్ళో పడతాయి. కానీ ఇద్దరు చాలా సెటిల్డ్‌గా సినిమాలు చేస్తున్నారు.
samantha-kajal agarwal After Marrige Glamour roles
ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అన్న పౌరాణిక సినిమా చేస్తోంది. ఇక కాజల్ అగర్వాల్ చేతిలో ‘ఆచార్య’, నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా, ‘ముంబై సాగా’, ‘ఇండియన్ 2’ వంటి సినిమాలున్నాయి. అయితే సాధారణంగా ఏ హీరోయిన్ అయినా పెళ్ళి తర్వాత సినిమాలు మానేస్తుంది. లేదా గ్లామర్ రోల్స్ చేసేందుకు నో అంటుంది. అయితే సమంత,
కాజల్ సినిమాలలో గ్లామర్స్ రోల్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోస్‌ని తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం కాజల్, సమత పెళ్ళి తర్వాత కూడా మారలేదనే చెప్పాలి.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.