Samantha : సమంత ని చూసి ఏయిర్ పోర్ట్ మొత్తం ఫ్రీజ్.. వైరల్ పిక్స్
Samantha సమంత నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుందంటే తను షేర్ చేస్తున్న హాట్ ఫోటోల ప్రభావం నెటిజన్స్ మీద అంతగా చూపడమే. సమంత లాంటి క్యూట్ బ్యూటీ హాట్ గా ఎక్కడ కనిపిస్తుందా అని ఆరాటపడే వాళ్ళని అసలు డిసప్పాయింట్ చేయడం లేదు సమంత. తాజాగా ఏయిర్‌పోర్ట్ లో సమంత అలా నడుకుంటూ వస్తుంటే క్లిక్ క్లిక్ మని ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు అభిమానులు.

Samantha Looks Radiant Color Dress photos
ట్రెండీ వేర్ లో షార్ప్ లుక్స్ తో సమంత ..!

Samantha Looks Radiant Color Dress photos
సమంత తాజాగా కలర్ ఫుల్ ట్రెండీ వేర్ లో ఏయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. రీసెంట్ గా ది ఫ్యామిలీ మాన్ సీజన్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కి ముంబై కి వెళ్ళిన సమంత హైదరాబాద్ లో దిగింది. ఆ సమయంలో అభిమానులు సమంత ఫొటోస్ తీసి షేర్ చేసుకున్నారు. ఇక ఈ ఫొటోస్ లో సమంత షార్ప్ లుక్స్ తో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది.

Samantha Looks Radiant Color Dress photos