Home » Entertainment » Samantha Made Harsh Comments On The Divorce
Entertainment

Samantha : విడాకులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సమంత.. అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించేనా..?

Authored By
mallesh
The Telugu News | Published on: December 7, 2021, 3:40 pm
Advertisement

Samantha divorce : టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత ఇప్పుడో స్టార్ హీరోయిన్.. అందం, అభినయంతోనే కాకుండా తన నటనతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. కమర్షియల్ సినిమాల్లోనే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను కూడా సమంత అవలీలగా పోషిస్తుంది. చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన సమంత ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందని, ఇతరులను ఎక్కువగా బాధ పెట్టదని ఫిలిం వర్గాల్లో టాక్.. ఇక సమంత ఎవరికీ తెలియకుండా ఎన్నో మంచి పనులు చేస్తుందట.. సాయం కోసం ఎదరుచూసేవారికి ఆపన్న హస్తం అందిస్తుందని ఇటీవలే తెలిసింది. దీంతో సమంత మంచి మనసు గురించి అందరూ అర్థం చేసుకున్నారు.

Advertisement

టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరొందిన సమంత, నాగచైతన్యఎక్కువ కాలం తమ బంధాన్ని నిలుపుకోలేకపోయారు. సమంత కూడా అక్కినేని ఫ్యామిలీ కోడలిగా ఆ ట్యాగ్‌ను ఎక్కువకాలం నిలుపులేకపోయింది. నాగచైతన్య, సమంత విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయం నేటికి తెలియదు. కానీ మొదట్లో తప్పు మొత్తం సమంతదే అని అభిమానులు, నెటిజన్లు కూడా అనుకున్నారు. సమంత వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని, పెళ్లి తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీ పరువు తీస్తోందని పలువురు కామెంట్స్ చేశారు. అందుకు ది ఫ్యామిలీ మెన్ -2 సిరిస్‌లో సామ్ పోషించిన రాజీ క్యారెక్టర్ ఇందుకు నిదర్శనం..

samantha made harsh comments on the-divorce

Advertisement

Samantha divorce : విడాకులకు అసలు తప్పు ఎవరిది?

ఇన్ని రోజులు ఎంత మంది అవమానించిన, విమర్శించినా పట్టించుకోని సమంత తాజాగా విడాకులు ఎందుకు తీసుకుందో ఓ మ్యాగ్జెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సారి కాస్త ఘాటుగానే స్పందించింది. విడాకులు తీసుకున్న విషయంలో తాను చెప్పే మాటలను ఇతరులు అంత త్వరగా అంగీకరిస్తానని నేను అనకోను.. అందరూ తన షరతులను ఒప్పుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాలు వారికి ఉంటాయి. వారిని అందరూ ఇష్టపడాలని కూడా లేదు. కానీ, మనం చేసే పనులు ఆమోద యోగ్యంగా ఉన్నాయో లేదా చూసుకుంటే చాలంటూ కామెంట్స్ చేసింది సమంత అయితే ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి చేసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి