Samantha : మోడ్రన్ అప్సరస అంటూ సమంత కి కామెంట్స్..!

Authored By Jyothi | The Telugu News | Updated on: February 3, 2021, 9:09 pm

Samantha ; అక్కినేని కోడలు ..నాగ చైతన్య సతీమణి సమంత .. అంటే ఎవరూ నమ్మరేమే. అసలు సమంత కి పెళ్ళి అయిందన్నా గొడవలవుతాయి. సమంత లేటెస్ట్ ఫోటోస్ చూస్తే నెటిజన్స్ లో ఇదే చర్చలు సాగుతున్నాయట. సమంత ఇప్పుడు తన తాజా హాట్ ఫొటోస్ తో ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి మేకర్స్ ని ఆకట్టుకోవడానికి ఎలాంటి హాట్ ఫోటోస్ తో ఆకట్టుకోవాలని తాపత్రయ పడతారో అదే మాదిరిగా సమంత ఎప్పటి కప్పుడు లేటేస్ట్ ఫోటో షూట్స్ పిక్స్ ని షేర్ చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది.

Samantha New pics Goes To Viral

Samantha New pics Goes To Viral

సమంత కి ఇంత అవసరమా..? Samantha

Samantha New pics Goes To Viral

Samantha New pics Goes To Viral

మజిలీ సినిమాలో సమంత ని చూస్తే ఎంత ముచ్చటగా ఉంది అని ప్రశంసలు కురిపించక మానరు. కాని ఈ తాజా ఫోటోస్ చూస్తే మజిలీ సమంత నే ఈ హాట హాట్ పిక్స్ లో ఉంది.. అని షాకవుతున్నారట. మరి ఇంత హాట్ ఫోటోస్ చేర్ చేస్తే జనాలు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించు సమంత.. అని కామెంట్స్ కూడా చేస్తున్నారట. ఎవరు ఎన్ని రకాల కామెంట్స్ చేసిన సమంత అందం చూడాలంటే మాత్రం ఎప్పుడో చేసుకున్న అదృషం ఇప్పుడు వరించింది అని చెప్పాలి.

Jyothi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp