Samantha : సమంత కి కొంచెం కూడా లేదా ? ఛి ఛీ .. శాకుంతలం తో అన్ని కోట్లు నష్టం వచ్చినా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సమంత కి కొంచెం కూడా లేదా ? ఛి ఛీ .. శాకుంతలం తో అన్ని కోట్లు నష్టం వచ్చినా ! 

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ఇటీవల ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. దేవ్ మోహన్ పర్వాలేదు అనిపించిన, సమంత శకుంతలగా మెప్పించలేకపోయింది. మరీ ముఖ్యంగా పౌరాణిక సినిమాకి తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మైనస్ పాయింట్ అయింది. అంతేకాదు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సరిగ్గా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 April 2023,12:00 pm

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ఇటీవల ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. దేవ్ మోహన్ పర్వాలేదు అనిపించిన, సమంత శకుంతలగా మెప్పించలేకపోయింది. మరీ ముఖ్యంగా పౌరాణిక సినిమాకి తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మైనస్ పాయింట్ అయింది. అంతేకాదు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదని టాక్.

Samantha not respond Shaakuntalam movie flop

Samantha not respond Shaakuntalam movie flop

ఇక ఈ సినిమాను గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ప్రస్తుతం దీనికి పెట్టిన దానికంటే సగం వసూళ్లు కూడా రాలేదు అనిపిస్తోంది. సినిమా డిజాస్టర్ అయినందుకు ప్రతి ఒక్కరు స్పందించారు. కానీ సమంత ఇంతవరకు ఈ సినిమాపై స్పందించనే లేదు. అంతేకాదు ఎక్కడా కూడా సమంత శాకుంతలం సినిమా ఫ్లాప్ అయినట్లు ప్రస్తావించలేదు. అసలు డైరెక్టర్ గుణశేఖర్ ని కూడా పట్టించుకోనేలేదట. సాధారణంగా అయితే ఏ హీరోయిన్ అయినా ఇంత సినిమా భారీ డిజాస్టర్అయితే తన రెమ్యూనరేషన్ లో సగం తిరిగి ఇచ్చేస్తారు.

samantha latest photoshoot on saree goes viral

samantha latest photoshoot on saree goes viral

అయితే సమంత మాత్రం అలా చేయలేదు. దీంతో ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఎందుకు సమంత శాకుంతలం సినిమాపైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో ఓ నెటిజన్ శాకుంతలం సినిమా ఫ్లాప్ అని చెప్పినందుకు ఏకంగా అతడిని బ్లాక్ చేసింది. ఈ క్రమంలోనే సమంత చేసిన పనికి ఆమె అభిమానులు హర్ట్ అవుతున్నారు. ప్రస్తుతం సమంత బాలీవుడ్లో సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది