samantha open on her divorce in Naga Chaitanya
Samantha : కొద్ది రోజులుగా సమంత- చైతూకి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు నడుస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సమంత కొన్ని రూమర్స్‌ని ఖండిస్తుండగా, మరి కొన్నింటిని రిజెక్ట్ చేస్తుంది. ఆమె తన మాజీ భర్తకు విడాకులు ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్నా..ఇప్పటికి సమంత-చైతన్య డివర్స్ పై రోజుకో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా పాల్గోన్న “కాఫీ విత్ కరణ్” షో లో ఫస్ట్ టైం తాను ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పేసిందంటూ..బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ బడా స్టార్ ..మల్టీ టాలెంటెడ్..నిర్మాత..కరణ్ జోహర్..కండక్ట్ చేస్తున్న “కాఫీ విత్ కరణ్ ” షో లో సమంత మాట్లాడుతూ..తన డివర్స్ కి కారణం చైతూ కాదని..మరో ఎక్స్ పర్సన్ ఉన్నారని..తన వల్లే ఈ కధ ఇంత దూరం వచ్చిందని.. విడాకులు తీసుకోవడానికి వేరే వ్యక్తి ఉన్నాడనే రీజన్ చెప్పేసిందట. ఇంకా షోలో పలు ఆసక్తికర సంగతులు కూడా చెప్పినట్టు తెలుస్తుండగా, ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అందరు వెయిట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ డిస్ని హాట్ స్టార్ లో జూలై 7న టెలికాస్ట్ కానుంది.
samantha open on her divorce in Naga Chaitanya
ఇక సమంత విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది. కేవలం అందం పరంగానే కాదు..సమంత లో ఓ అద్భుతమైన నటి కూడా ఉంది. ఎలాంటి రోల్స్ ని అయిన అవలీల గా..ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ..లీనమైపోయి నటిస్తుంది. తెర పై ఆమె నటించిన పాత్ర చూస్తే..ఈ రోల్ ఆమె కోసమే డిజైన్ చేసారా అని అనిపించక తప్పదు. అంతలా ఆమె తన నటనతో మెప్పించగలదు. ఖుషి, యశోద, శాకుంతలం వంటి చిత్రాలతో పాటు పలు హిందీ సినిమాలతోను సమంత అలరించబోతుంది. ఆమె సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.