Samantha : సమంతతో పెళ్లి కోసం భార్యకు విడాకులు ఇవ్వనున్న డైరెక్టర్.. త్వరలోనే ఎంగేజ్మెంట్..?
ప్రధానాంశాలు:
Samantha : సమంతతో పెళ్లి కోసం భార్యకు విడాకులు ఇవ్వనున్న డైరెక్టర్.. త్వరలోనే ఎంగేజ్మెంట్..!
Samantha : నాగ చైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న సమంత కొన్నాళ్లు హెల్త్ ఇష్యూస్ వల్ల సినిమాలకు దూరంగా ఉంది. ఐతే ఈమధ్యనే సిటాడెల్ వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది సమంత. ఎలాంటి పాత్ర రాసినా సరే దానికి తన మార్క్ నటనతో ఆకట్టుకునేలా చేస్తుంది సమంత. ఐతే సమంత ఈమధ్య రెండో పెళ్లికి రెడీ అవుతుంది అన్న న్యూస్ గట్టిగా వినిపిస్తుంది.ఆల్రెడీ నాగ చైతన్య సమంతని వదిలేసిన తర్వాత ఎంచక్కా మరో పెల్లి చేసుకున్నాడు. శోభిత ధూళిపాలని పెళ్లాడి హ్యాపీగా ఉన్నాడు. ఐతే సమంత కూడా రెండో పెళ్లి కోసం రెడీ అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ పెళ్లైన ఒక డైరెక్టర్ తో సమంత మింగిల్ అవ్వాలని చూస్తుందట. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెబ్ల్ వెబ్ సీరీస్ లను డైరెక్ట్ చేసిన రాజ్ నిడమోరుతో సమంత ప్రేమలో ఉందని బాలీవుడ్ టాక్.
Samantha : ఇప్పటికే అతనితో చట్టాపట్టాలేసుకు..
రాజ్ నిడమోరుకి ఆల్రెడీ పెళ్లైంది.. ఐతే సమంత కోసం భార్యకు డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడట రాజ్. సమంత ఇప్పటికే అతనితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్లి అంటూ చెబుతున్నారు. సమంత నాగ చైతన్య నుంచి డైవర్స్ తీసుకున్నాక మరో పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది.
ఐతే తనని ప్రేమించిన వాడు దొరికితే మళ్లీ పెళ్లాడుతా అని ఆమధ్య చెప్పింది. ఎలాగు బాలీవుడ్ డైరెక్టర్ తో పెళ్లికి సిద్ధం కాబట్టి ఇక సౌత్ ని వదిలి అక్కడే సినిమాలు, సీరీస్ లు చేయాలని ఫిక్స్ అయ్యింది సమంత. అందుకే ఈమధ్య తెలుగు లో ఒక్క అనౌన్స్ మెంట్ కూడా రావట్లేదు. మా ఇంటి బంగారం అంటూ ఒక సినిమాను తన సొంత బ్యానర్ లో అనౌన్స్ చేసిన సమంత ఆ సినిమాకు సంబందించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. మరి సమంతకు తెలుగులో అసలు సినిమా చేసే ఉద్దేశం ఉందా లేదా అన్న క్లారిటీ కూడా రావట్లేదు. Samantha, Sam, Samantha Updates, Raj & DK, Citadel, Bollywood