Home » Entertainment » Samantha Revenge Naga Chaitanya Special Wishes To Rana Daggubati
Entertainment

Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత లోకువా.. చైతూ మీద స‌మంత రివేంజ్ ఈ విదంగా చూపిస్తుందా..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 14, 2021, 5:40 pm
Advertisement

Samantha : సమంత చేసే చేష్టలు ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. నాగ చైతన్య బర్త్ డే సందర్బంగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ ఆ తెల్లార్ కుక్క బర్త్ డే అంటూ సమంత హల్చల్ చేసింది. గ్రాండ్‌గ పార్టీ చేసుకుంది. హష్ బర్త్ డేకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. కానీ నాగ చైతన్య కోసం మాత్రం ఒక్క పోస్ట్ కూడా వేయలేకపోయింది.

Advertisement

ఇక రాశీ ఖన్నాకు సమంత విషెస్ చెప్పింది. థ్యాంక్యూ సినిమా కోసం రాశీ ఖన్నా, నాగ చైతన్య కలిసి పని చేస్తున్నారు. మాజీ భర్త, కో స్టార్ అనే కోణంలోంచి కూడా సమంత విషెస్ చెప్పలేకపోయింది. కానీ రాశీ ఖన్నాకు మాత్రం సమంత బర్త్ డే విషెస్ చెప్పింది. ఇక ఇప్పుడు రానా బర్త్ డే సందర్భంగా సమంత వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Samantha Revenge Naga chaitanya Special Wishes To Rana Daggubati

Advertisement

Samantha : రానాకు సమంత విషెస్..

అక్కినేని ఫ్యామిలీతో సమంత దూరంగానే ఉంది. కానీ దగ్గుబాటి ఫ్యామిలితో మాత్రం సమంత సన్నిహిత సంబంధాలును కొనసాగిస్తోన్నట్టు కనిపిసిస్తోంది. అందుకే రానాకు స్పెషల్‌గా విషెస్ చెప్పింది. మరి నాగ చైతన్య మాత్ర సమంతకు బాగానే లోకువైనట్టున్నాడు. అందుకే నాగ చైతన్య బర్త్ డే, సినిమా అప్డేట్ల మీద ఎలాంటి రియాక్షన్లు సమంత ఇవ్వడం లేదేమో.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి