Samantha : హద్దులు చెరిపేసిన సమంత.. సమంత ఎద అందాల జాతర
Samantha : సమంత ప్రస్తుతం తనకున్న హద్దులన్నీ చెరిపేసింది. అందాల ప్రదర్శనలో గానీ, నటించడంలో పాత్రలను పోషించడంలో గానీ ఇన్ని రోజులు పెట్టుకున్న బార్డర్స్ అన్నీ తొలిగిపోయాయి. ఇప్పుడు సమంత ఫ్యామిలీ మెన్ సీజన్ 2 సక్సెస్ హ్యాంగవుట్‌లోనే ఉంది. ఈ వెబ్ సిరీస్ వచ్చి చాలా రోజులే అవుతున్నా అవార్డుల పంటను పండిస్తోంది. అయితే సమంతకు ఇప్పుడు మరో కొత్త అవార్డు వచ్చింది.
ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల్లో సమంతకు బెస్ట్ ఫీమెల్ యాక్ట్రస్‌గా అవార్డు వచ్చింది. ఈ అవార్డు కార్యక్రమంలో సమంత వేసుకున్న డ్రెస్ అందరినీ ఆశ్చర్యపరించింది. స్పెషల్‌గా డిజైన్ చేయించిన ఈ దుస్తుల్లో సమంత ఎద అందాలు, క్లీవేజ్ షో ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Samantha Ruth Prabhu Filmfare OTT Awards
Samantha : సమంత అందాల ఆరబోత..
ఇది ఐదో అవార్డు అంటూ సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. నాకు ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఇది నా 5వ బ్లాక్ లేడీ. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకేకు థ్యాంక్స్ అంటూ సమంత షేర్ చేసిన ఫోటోల్లో అందాలన్నీ బయటపడ్డాయి. సమంత చేస్తోన్న క్లీవేజ్ షోకు అందరూ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం సమంత అందాలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.