Samantha : అది లేకపోతే నా జీవితం అసంపూర్ణం.. గుట్టు విప్పిన సమంత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : అది లేకపోతే నా జీవితం అసంపూర్ణం.. గుట్టు విప్పిన సమంత

Samantha : సమంత ప్రస్తుతం తన జీవితం, తన కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టేసింది. తన ప్రతిభను నిరూపించుకునేందుకు సమంత అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బాలీవుడ్, హాలీవుడ్ అంటూ అందరికీ అంతనంత ఎత్తులోకి వెళ్లిపోతోంది. నాగ చైతన్యతో సమంత విడిపోయాక ఎంతో మార్పు వచ్చేసింది. ఆకాశమే హద్దు అన్నట్టుగా సమంత రెచ్చిపోతోంది. మొన్నటికి మొన్న హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో సమంత అంటూ నెట్టింట్లో ట్రెండ్ అయింది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అంటూ సమంత హాలీవుడ్‌లోకి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 November 2021,7:20 pm

Samantha : సమంత ప్రస్తుతం తన జీవితం, తన కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టేసింది. తన ప్రతిభను నిరూపించుకునేందుకు సమంత అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బాలీవుడ్, హాలీవుడ్ అంటూ అందరికీ అంతనంత ఎత్తులోకి వెళ్లిపోతోంది. నాగ చైతన్యతో సమంత విడిపోయాక ఎంతో మార్పు వచ్చేసింది. ఆకాశమే హద్దు అన్నట్టుగా సమంత రెచ్చిపోతోంది.

మొన్నటికి మొన్న హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో సమంత అంటూ నెట్టింట్లో ట్రెండ్ అయింది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అంటూ సమంత హాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాతో సమంత ఫేట్ మారిపోతుంది. ఇక దక్షిణిదా భాషల సినిమాలకు సమంత గుడ్ బై చెబుుతుందేమో. జాతీయ అంతర్జాతీయ చిత్రాల్లోనే ఇక సమంత నటిస్తుందనే టాక్ కూడా ఉంది.

Samantha Ruth Prabhu Promotes Oziva Ad

Samantha Ruth Prabhu Promotes Oziva Ad

Samantha : సమంత వీడియో వైరల్

సమంత తన సినిమాలతోనే కాకుండా యాడ్స్‌తోనూ బాగానే సంపాదిస్తోంది. ఈ మధ్య ఓజివా అనే బ్రాండ్‌ను సమంత ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది అవ్వడంతో సమంత ఒజివా గురించి చెప్పింది. లోపలి నుంచి తన చర్మం ఆరోగ్యం ఉండటానికి, ఇంత అందంగా కనిపించడానికి కారణం ఒజివా. అది నా జీవితంలో ఓ భాగమైంది.. ఇప్పుడు అది లేకపోతే అసంపూర్ణంగా అయినట్టు ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది