Samantha : ఇది ఆరంభమే!.. నాగ చైతన్య హీరోయిన్‌పై సమంత కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఇది ఆరంభమే!.. నాగ చైతన్య హీరోయిన్‌పై సమంత కామెంట్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :1 December 2021,7:40 pm

Samantha : సమంత ఈ మధ్య వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆక్షేపణీయంగానే ఉంది. మాజీ భర్త, సహ నటుడు అయిన నాగ చైతన్య బర్త్ డేకు మాత్రం సమంత విషెస్ అందించలేదు. కానీ తన పెంపుడు కుక్క బర్త్ డేను మాత్రం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. సరే అది కాసేపు పక్కనపెట్టేసినా.. తాజాగా నాగ చైతన్య హీరోయిన్‌కు విషెస్ కూడా చెప్పేసింది.

కానీ చై విషయంలో మాత్రం సమంత శైలి అర్థం కావడం లేదు. థ్యాంక్యూ సినిమాలో చై, రాశీ ఖన్నా కలిసి నటిస్తున్నారు. రాశీ ఖన్నా బర్త్ డే సందర్బంగా సమంత స్పెషల్ పోస్ట్ వేసింది. తన తోటీ హీరోయిన్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది. కానీ నాగ చైతన్యను మాత్రం పట్టించుకోలేదు. తాజాగా రాశీ ఖన్నా మీద సమంత వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Samantha Ruth Prabhu Wishes Raashi Khanna

Samantha Ruth Prabhu Wishes Raashi Khanna

Samantha : రాశీ ఖన్నాపై సమంత కామెంట్స్

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రాశీ ఖన్నా, నాగ చైతన్య కలిసి నటిస్తున్న థ్యాంక్యూ ది మూవీ సినిమాపై సమంత గతంలోనూ కొన్ని పోస్ట్‌లు చేసింది. ఇక ఇప్పుడు చైకి విషెస్ చెప్పకుండా కేవలం రాశీ ఖన్నాకు మాత్రమే చెప్పింది. హ్యాపీ బర్త్ డే రాశీ ఖన్నా.. మున్ముందు నీకు అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా ఇది కేవలం ఆరంభం.. నీ కలలన్నీ నిజం కావాలి.. అంటూ రాశీ ఖన్నా గురించి సమంత చెప్పేసింది

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి