
another big health issue for samantha fans upset
Samantha : సమంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోన్న సంగతి తెలిసిందే. సమంతకు ఏమైంది? ఎందుకిలా సైలెంట్ అయిపోయిందంటూ రకరకాలుగా జనాలు అనుకున్నారు. ఇదిలా ఉండగానే వింత రూమర్లు పుట్టుకొచ్చాయి. సమంతకు ఏదో వింత చర్మ వ్యాధి వచ్చిందట. గతంలోనూ సమంత ఆ చర్మ వ్యాధితో బాధపడుతూ ఉండేదట. అయితే ఇప్పుడు ఆ సమస్య మరీ ఎక్కువగా కావడంతో చికిత్స తీసుకుంటూ ఉందట. అందుకే బయటకు రాలేదట. సినిమా షూటింగ్‌లను కూడా వాయిదా వేసిందట. అంటూ ఇలా రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి.
అయితే దీనిపై సమంత మేనేజర్ స్పందించాడు. సమంత ఆరోగ్యంగా ఉందని, అవన్నీ వదంతులేనని, వట్టి గాలి వార్తలేనని ఖండించాడు. సమంతకు ఎలాంటి చర్మ వ్యాధి లేదని అన్నాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి కథనాలు ప్రచురించే వారి మీద సమంత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉందంటూ మేనేజర్ తెలిపాడు. అలా సమంతకు సంబంధించిన వార్తలకు పుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు సమంత అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా యశోధకు సంబంధించిన టీజర్‌ను వదిలారు.
Samantha Ruth Prabhu Yasodha Teaser out
ఈ చిత్రంలో సమంత గర్భం దాల్చిన మహిళగా నటిస్తోన్నట్టు కనిపిస్తోంది. టీజర్ ప్రారంభంలోనే మీరు ప్రెగ్నెంట్ అనే డైలాగ్ ఉంది. అయితే ప్రెగ్నెన్నీ సమయంలో ఎలా ఉండాలో డాక్టర్లు చెబుతుంటే.. అందుకు విరుద్దంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతుంటాయి. మొత్తానికి ఈ టీజర్ మాత్రం జనాల్లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.