
samantha ruthuprabhu latest photo on black dress
Samantha : సమంత రుతుప్రభు.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతోంది. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ రెచ్చిపోతోంది. అసలు ఈ వయసులో కూడా హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకోవడమే కాదు.. ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉండటం అనేది మామూలు విషయం కాదు. సమంతకు ఇప్పటికీ క్రేజ్ తగ్గకపోవడం ఆశ్చర్యమే అని చెప్పుకోవచ్చు. ఏమాయ చేశావే సినిమా దగ్గర్నుంచి.. నిన్నటి ఖుషి సినిమా వరకు సమంత నటనలో మాత్రం ఏం తేడా ఉండదు. అవే హావభావాలు.. కిల్లింగ్ లుక్స్ ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తున్నాయి. అయితే.. సమంత సినిమా కెరీర్ ఉన్నంత బాగా తన పర్సనల్ లైఫ్ లేదు. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి అంత వరకు తన లైఫ్ బాగానే ఉన్నా ఆ తర్వాత తన పర్సనల్ ఒక్కసారిగా చతికిల పడింది. ఓవైపు విడాకులు, మరోవైపు అరుదైన వ్యాధి తనను ఉక్కిరిబిక్కిరి చేసినా.. రెట్టించిన ఉత్సాహంతో లేచి నిలదొక్కుకొని మళ్లీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయిపోయింది సమంత.
గ్లామర్ కు ఏమాత్రం తగ్గను అన్నట్టుగా రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్ల గుండెల్లో రగడ పుట్టిస్తోంది సామ్. ఈ వయసులో కూడా ఏమా అందం అనేంతగా ఫోటోషూట్స్ తో రెచ్చిపోతోంది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం సమంత ఇచ్చిన ఫోజు, తన క్యాస్టూమ్ చూసి నెటిజన్లకు పిచ్చెక్కుతోంది. మామూలుగా కాదు. బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టేసింది. ఒక్కటే పీస్ డ్రెస్ వేసుకొని కింద తొడల దగ్గర్నుంచి కిందికి మొత్త చూపించేసింది. పైన పేరుకే డ్రెస్ కానీ.. ఎద మొత్తం బయటపెట్టేసింది. తన ఎద మొత్తం బయటపెట్టి కుర్రాళ్లు తట్టుకోలేకుండా చేసింది. పైన చూస్తే ఎద అందాలు.. కింద చూస్తే తొడలు.. వామ్మో సమంత అందాలు చూసి తట్టుకోవడం ఎవరి వల్లా కాదు.
తాజాగా సమంత మ్యాగజైన్ కవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బజార్ అనే ఓ మ్యాగజైన్ కోసం ఈ లుక్ ఇచ్చింది సమంత. ఈ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. మీ జీవితంలో చాలా విషయాల్లో మీరు ఓపెన్ అవుతారు. అది మంచి అయినా, చెడు అయినా. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఏం జరిగినా.. లైఫ్ మొత్తం బూమ్ బూమ్ జరిగినా.. మన నమ్మకాన్ని, మన బలాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొచ్చు. అదే శక్తితో పోరాడుతూనే ఉండాలి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద స్టోరీనే రాసుకొచ్చింది సమంత.
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
This website uses cookies.