
Samantha : పెళ్లయ్యాక బుద్దొచ్చింది.. నాగ చైతన్య చేసిందేమి లేదన్న సమంత..!
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ వారికి సంబంధించిన ఏదో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. విడాకుల తర్వాత సామ్ డిప్రెషన్‌లోకి వెళ్లడంతో పాటు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురై చికిత్స అనంతరం కోలుకున్నారు. కొన్నాళ్లు మరుగునపడిన సామ్ – చైతూల విడాకుల వ్యవహారంతో నాగచైతన్య – శోభిత ధూళిపాళ వివాహంతో మరోసారి తెరపైకి వచ్చింది.
Samantha : పెళ్లయ్యాక బుద్దొచ్చింది.. నాగ చైతన్య చేసిందేమి లేదన్న సమంత..!
నాగచైతన్య రెండో పెళ్లి నేపథ్యంలో ఆయన జ్ఞాపకాలను చెరిపేస్తూ వచ్చిన సమంత ఏనాడూ తన మాజీ భర్త గురించి మాట్లాడలేదు. అయితే గత కొంతకాలంగా నాగచైతన్య పేరు ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యారని.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇటీవలి వీరిద్దరూ తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు జంటగా వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జీవితం పాఠం నేర్పిందన్న సమంత తాజాగా నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించారు.
జీవితం తనకు చాలా పెద్ద గుణపాఠం నేర్పిందని, ఇకపై తన జీవితంపై గురించి మాట్లాడనని సమంత చెప్పారు. అనంతరం యాంకర్ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఏమాయ చేశావే సినిమాయే కారణమన్న సామ్.. గౌతమ్ సార్ చేసిన ఆడిషన్ వల్లే ఈ పొజిషన్‌లో ఉన్నానని సమంత చెప్పారు. నాగ చైతన్య తన కోసం ఏం చేయలేదని అర్ధం వచ్చేలా సమంత చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.