Samantha – JR NTR : సమంత శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అవడం వెనక జూనియర్ ఎన్టీఆర్ ?? బయటపడిన నమ్మలేని న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha – JR NTR : సమంత శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అవడం వెనక జూనియర్ ఎన్టీఆర్ ?? బయటపడిన నమ్మలేని న్యూస్ !

Samantha – JR NTR : ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ శాకుంతలం ‘ సినిమా అట్టర్ ప్లాప్ కావడానికి ఎన్టీఆర్ కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ బ్యూటీ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన శాకుంతలం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో సమంతను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ కావడానికి ఎన్టీఆర్ కారణం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 April 2023,7:00 pm

Samantha – JR NTR : ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ శాకుంతలం ‘ సినిమా అట్టర్ ప్లాప్ కావడానికి ఎన్టీఆర్ కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ బ్యూటీ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన శాకుంతలం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో సమంతను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ కావడానికి ఎన్టీఆర్ కారణం అంటూ ఈ మేటర్ లోకి ఎన్టీఆర్ ని లాక్కొస్తున్నారు. ఇక మనకు తెలిసిందే ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించింది.

Samantha Shaakuntalam movie disaster talk because of junior ntr

Samantha Shaakuntalam movie disaster talk because of junior ntr

అంతేకాకుండా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటించింది. అయితే అల్లు అర్హ చేసిన పాత్రలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ పెద్దకొడుకుని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కి తన కొడుకుని అప్పుడే ఇండస్ట్రీలోకి దింపటం ఇష్టం లేక సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కావడానికి ఎన్టీఆర్ కారణమని చెప్పుకొస్తున్నారు. సమంత ఫ్యాన్స్ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి పరోక్షంగా ఎన్టీఆర్ కారణమని అంటున్నారు.

Janatha Garage Special Interview || Jr NTR, Samantha, Mohanlal, Nithya  Menen, Koratala Siva - YouTube

ఎన్టీఆర్ తన కొడుకును ఈ సినిమాలో నటింప చేయడానికి ముందుగా ఒప్పుకుంటే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యి ఉండేదని, ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండేదని, ఇలా టఫ్ కాంపిటీషన్ సినిమాల మధ్య రిలీజ్ అవడంతో శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని, దీనికి కారణం పరోక్షంగా ఎన్టీఆర్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో సమంతను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయినా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది