Home » Entertainment » Samantha Shaakuntalam Movie Disaster Talk Because Of Junior Ntr
Entertainment

Samantha – JR NTR : సమంత శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అవడం వెనక జూనియర్ ఎన్టీఆర్ ?? బయటపడిన నమ్మలేని న్యూస్ !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 21, 2023, 7:00 pm
Advertisement

Samantha – JR NTR : ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ శాకుంతలం ‘ సినిమా అట్టర్ ప్లాప్ కావడానికి ఎన్టీఆర్ కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ బ్యూటీ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన శాకుంతలం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో సమంతను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ కావడానికి ఎన్టీఆర్ కారణం అంటూ ఈ మేటర్ లోకి ఎన్టీఆర్ ని లాక్కొస్తున్నారు. ఇక మనకు తెలిసిందే ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించింది.

Advertisement

Samantha Shaakuntalam movie disaster talk because of junior ntr

అంతేకాకుండా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటించింది. అయితే అల్లు అర్హ చేసిన పాత్రలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ పెద్దకొడుకుని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కి తన కొడుకుని అప్పుడే ఇండస్ట్రీలోకి దింపటం ఇష్టం లేక సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కావడానికి ఎన్టీఆర్ కారణమని చెప్పుకొస్తున్నారు. సమంత ఫ్యాన్స్ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి పరోక్షంగా ఎన్టీఆర్ కారణమని అంటున్నారు.

Advertisement

ఎన్టీఆర్ తన కొడుకును ఈ సినిమాలో నటింప చేయడానికి ముందుగా ఒప్పుకుంటే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యి ఉండేదని, ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండేదని, ఇలా టఫ్ కాంపిటీషన్ సినిమాల మధ్య రిలీజ్ అవడంతో శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని, దీనికి కారణం పరోక్షంగా ఎన్టీఆర్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో సమంతను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయినా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి