
Samantha : సమంత మళ్లీ ప్రేమలో పడిందా...!
Samantha : స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత Samantha సోషల్ మీడియాలో Social Media ఎప్పుడు యాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో సమంత Samantha చేసే పోస్టులు కొన్ని చాలా వైరల్ గా మారుతాయి. అలాగే కొన్ని క్రేజీ ఫిక్స్ లను స్యామ్ తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా వ్యాలెంటైన్స్ డే Lovers Days సందర్భంగా సమంత Samantha ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. దీంతో వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత ఒక శుభవార్తను చెప్పబోతుందని అభిమానులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆమె చాలా సంతోషంగా ఉన్న ఫొటోస్ ని కూడా పంచుకోవడం జరిగింది.
Samantha : సమంత మళ్లీ ప్రేమలో పడిందా…!
అయితే ఈ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున సమంత తన ఇంస్టా లో పూలు వికసించిన ఫోటోలను షేర్ చేసుకుంది. అంతేకాక దీనిలో లవ్ సింబల్ ని కూడా జోడించడంతో స్యామ్ మళ్లీ ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నయి. అయితే కొన్ని రోజులుగా సమంత సిటాడెల్, మరియు ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటో తో ఆ వార్తలు నిజమవుతున్నాయని చెప్పాలి. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా రాజు నిడిమోరు ఫేమస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ద ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత కీలకపాత్రను పోషించారు. దాని తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సిటాడేల్ హనీ బని అనే వెబ్ సిరీస్ అందరిని ఆకట్టుకుంది. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని వస్తున్న వార్తలపై సమంత స్పందించలేదు.
ఇక 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొన్నాళ్ళు మానసిక సంఘర్షణ, మమో సైటిస్ సమస్యలతో బాధపడుతూ కొన్ని రోజుల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత మమో సైటిస్ చికిత్సను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం” ఆమె మా ఇంటి బంగారం ” అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
This website uses cookies.